డెనీషా ఘుమ్రా
Appearance
డెనీషా ఘుమ్రా | |
---|---|
జననం | జామ్‌నగర్, గుజరాత్ | 1995 నవంబరు 13
వృత్తి | నటి |
డెనిషా ఘుమ్రా, గుజరాత్‌కు చెందిన సినిమా నటి. హెల్లారో (2019),[1][2] సతమ్ ఆటం (2022), రక్తబీజ్ (2022) వంటి గుజరాతీ సినిమాలలో నటించి ప్రసిద్ధి చెందింది.
జననం, విద్య
[మార్చు]డెనిషా 1995, నవంబరు 13న గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జన్మించింది. జామ్‌నగర్‌లో పాఠశాల విద్యను, కెఎస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, ఉపాస్న స్కూల్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ నుండి కళాశాల విద్యను పూర్తిచేసింది.
సినిమారంగం
[మార్చు]2019లో వచ్చిన గుజరాతీ పీరియడ్ సినిమా హెల్లారో లో తొలిసారిగా నటించింది.[3] ఈ సినిమా 66వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.[4] తన నటనకు ప్రత్యేక జ్యూరీ అవార్డును కూడా అందుకుంది.[5] తరువాత సాతం ఆతం సినిమాలో నటించింది.[6][7] భవిన్ త్రివేది దర్శకత్వం వహించిన భరత్ మారో దేశ్ చే సినిమా అంతర్జాతీయ గుజరాతీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఎంపికైంది.[8][9]
అవార్డులు, ప్రశంసలు
[మార్చు]సంవత్సరం | అవార్డు | విభాగం | నామినేటెడ్ పని | ఫలితం | మూలాలు |
---|---|---|---|---|---|
2019 | జాతీయ చలనచిత్ర అవార్డులు | ప్రత్యేక జ్యూరీ అవార్డు | హెల్లారో' | విజేత | [10] |
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర |
---|---|---|
2019 | హెల్లారో | రాధ |
2019 | నెవర్‌ల్యాండ్ | అదితి |
2021 | బాదల్ జల్ బరస్ రాహత్ | యంగ్ స్వర |
2022 | సాతం ఆతం | విశాఖ |
2022 | రక్తబీజ్ | ఆది శోధన |
2022 | రాదో | |
2022 | భారత్ మరో దేశ్ ఛే | దేవ్కి |
2023 | కచ్ ఎక్స్‌ప్రెస్ | కాంచన్ |
మూలాలు
[మార్చు]- ↑ "Hellaro, a celluloid celebration of breaking free". timesofindia.indiatimes.com.
- ↑ "Hellaro, National Award-winning Gujarati film, is a beautiful ode to female desire and defiance". www.firstpost.com.
- ↑ "Photo: Denisha Ghumra looks cute in her oversized sweater". The Times of India (in ఇంగ్లీష్). 17 December 2019. Retrieved 2023-01-10.
- ↑ Scroll Staff (9 August 2019). "National Awards: Aditya Dhar gets best director for 'Uri', Gujarati movie 'Hellaro' wins Best Film". Scroll.in. Retrieved 2023-01-10.
- ↑ "The importance of garba in National Award-winning Gujarati film Hellaro". The Indian Express (in ఇంగ్లీష్). 10 November 2019. Retrieved 2023-01-10.
- ↑ "Shital Shah is overwhelmed by the audience's response to 'Saatam Aatham'- Exclusive!". The Times of India (in ఇంగ్లీష్). 8 July 2022. Retrieved 2023-01-10.
- ↑ "Denisha Ghumra". The Times of India (in ఇంగ్లీష్). 8 July 2022. Retrieved 2023-01-10.
- ↑ "Denisha Ghumra and Bhavin Trivedi on the selection of 'Bharat Maro Desh Che' at IGFF- Exclusive!". The Times of India (in ఇంగ్లీష్). 13 May 2022. Retrieved 2023-01-10.
- ↑ "Exclusive! Denisha Ghumra: Every citizen of a country has the right to say, 'India is my country and all Indians are my brothers and sisters'". The Times of India (in ఇంగ్లీష్). 25 November 2020. Retrieved 2023-01-10.
- ↑ "66th National Film Awards" (PDF). dff.gov.in. Archived from the original (PDF) on 2019-08-09. Retrieved 2023-01-10.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో డెనీషా ఘుమ్రా పేజీ