Jump to content

డెల్నా డేవీస్

వికీపీడియా నుండి
డెల్నా డేవిస్
జననం (1995-09-24) 1995 సెప్టెంబరు 24 (వయసు 29)
ఇతర పేర్లువైదేహి
వృత్తినటి, న్యాయవాది
క్రియాశీల సంవత్సరాలు2015–ప్రస్తుతం

డెల్నా డేవీస్‌ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె యు టూ బ్రూటస్ (2015), హ్యాపీ వెడ్డింగ్ (2016), కురంగుబొమ్మై (2017) సినిమాల్లో నటనకుగాను మంచి గుర్తింపునందుకుంది.[1]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా ఇతర విషయాలు
2014 విధియుమ్ వారై పేసు తమిళ్
2015 పాత్ర తమిళ్
యు టూ బ్రూటస్ టీనా మలయాళం
49-ఓ తమిళ్
2016 నానైయాదే మజయి తమిళ్
హ్యాపీ వెడ్డింగ్ లక్ష్మి మలయాళం
2017 ఆఖం తమిళ్
కురంగుబొమ్మై విజి తమిళ్
2019 నింగల్ కెమెరా నిరీక్షణతిలను మలయాళం
మాంగల్యం తంతు నా నే నా తమిళ్

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం సీరియల్ పాత్ర భాషా ఛానల్ ఇతర విషయాలు
2017–2018 ఆవరిల్ ఓరల్ నందిత మలయాళం సూర్య టీవీ
2020–ప్రస్తుతం అన్బె వా భూమిక వరుణ్ తమిళ్ సన్ టీవీ[2] [3]
2020 రోజా భూమిక (అతిధి పాత్ర)
వణక్కం తమిజ ] గెస్ట్ టాక్ షో
విరాట్ తో కలిసి
అభియుమ్ నానుమ్ భూమిక (అతిధి పాత్ర) [4]
కన్న కన్నె
2021 వణక్కం తమిజ టాక్ షో
పూవా తలాయ కంటెస్టెంట్ గేమ్ షో
చాట్ బాక్స్ గెస్ట్ సన్ మ్యూజిక్ టాక్ షో
వణక్కం తమిజ గెస్ట్ సన్ టీవీ టాక్ షో
పూవా తలాయ కంటెస్టెంట్ గేమ్ షో
2022 పూతందె వారుగా డెల్నా డేవీస్ రియాలిటీ షో
వణక్కం తమిజ అతిధి టాక్ షో
మాతి యోషి కంటెస్టెంట్ గేమ్ షో
మాతి యోషి

మూలాలు

[మార్చు]
  1. Sakshi (15 September 2017). "ప్రేమలో పడ్డాను కానీ..! నటి". Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.
  2. The Times of India. "'Kurangu Bommi' actress Delna Davis makes television debut" (in ఇంగ్లీష్). Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.
  3. "Delna Davis makes TV debut". Deccan Chronicle. 23 October 2020. Archived from the original on 24 October 2020.
  4. "Abiyum Naanum - Best Scenes | 12 Jan 2021 | Sun TV Serial | Tamil Serial - YouTube". www.youtube.com. Retrieved 2021-04-08.

బయటి లింకులు

[మార్చు]