డైమండ్ క్వీన్ (1940 సినిమా)
Jump to navigation
Jump to search
డైమండ్ క్వీన్ ({{{year}}} హిందీ సినిమా) | |
దర్శకత్వం | హోమి వాడియా |
---|---|
నిర్మాణం | వాడియా మూవీ టోన్ |
తారాగణం | పేర్లస్ వాడియ |
సంగీతం | దామోదర్ మాస్టర్ |
ఛాయాగ్రహణం | ఆర్.పి మాస్టర్ |
విడుదల తేదీ | 1940 |
నిడివి | 155 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
[[వర్గం:{{{year}}}_హిందీ_సినిమాలు]]
డైమండ్ క్వీన్ అనేది 1940లో విడుదలైన హిందీ యాక్షన్ అడ్వెంచర్ కామెడీ సినిమా. [1] ఈ సినిమాకు హోమి వాడియా దర్శకత్వం వహించారు వాడియా మూవీటోన్ ఈ సినిమాను నిర్మించారు. డైమండ్ క్వీన్ సినిమాలో ఫియర్‌లెస్ నదియా, జాన్ కావాస్, రాధా రాణి, సయాని అతిష్, సర్దార్ మన్సూర్, దల్పత్, కుంజ్రు బోమన్ ష్రాఫ్ నటించారు. [2] ఈ సినిమా , రెండవ ప్రపంచ యుద్ధం. జరుగుతున్న సమయంలోను మంచి లాభాలను రాబట్టింది.[3]
నటవర్గం
[మార్చు]- మధురికగా నదియా
- దిలేర్ డాకుగా జాన్ కావాస్
- కేదార్‌నాథ్‌గా సయానీ అతిష్
- బోమన్ ష్రాఫ్
- రాధా రాణి
- సర్దార్ మన్సూర్
- ఫాతిమా
- దళపత్
- కుంజ్రు
విడుదల
[మార్చు]డైమండ్ క్వీన్ సినిమా బాక్సాఫీస్ వద్ద గణనీయమైన విజయాన్ని సాధించింది. విమర్శకుల ప్రశంసలను కూడా పొందింది. 1940లో బాబూరావు పటేల్ రచించిన ఫిల్మిండియా సంపాదకీయం లో డైమండ్ క్వీన్ సినిమా ప్రస్తావన ఉంది. [3]
మూలాలు
[మార్చు]- ↑ Whitener, Brian (2014). "Diamond Queen 1940". Movies & TV Dept. The New York Times. Archived from the original on 31 May 2014. Retrieved 29 May 2014.
- ↑ CITWF. "Diamond Queen". Cast & crew. citwf. Retrieved 29 May 2014.
- ↑ 3.0 3.1 Dr Raminder; Ajay J (14 June 2005). Bollyworld: Popular Indian Cinema Through A Transnational Lens. SAGE Publications. pp. 47–. ISBN 978-81-321-0344-8. Retrieved 19 October 2015.