డోర
డోర | |
---|---|
దర్శకత్వం | దాస్ రామస్వామి |
నిర్మాత | మల్కాపురం శివకుమార్ |
తారాగణం | నయనతార |
ఛాయాగ్రహణం | దినేష్ కృష్ణన్ |
కూర్పు | గోపి కృష్ణ |
సంగీతం | వివేక్ , మెర్విన్ |
నిర్మాణ సంస్థ | సురక్ష |
విడుదల తేదీ | 31 మార్చి 2017 |
సినిమా నిడివి | 137 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
డోర 2017లో తెలుగులో విడుదలైన సినిమా. బేబీ త్రిష సమర్పణలో సురక్ష బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ సినిమాకు దాస్ రామస్వామి దర్శకత్వం వహించాడు. నయనతార, తంబీ రామయ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 31 మార్చ్ 2017న విడుదలైంది.
కథ
[మార్చు]పారిజాతం (నయనతార) తన తండ్రి రామయ్య(తంబీ రామయ్య) తో కలిసి కాల్ టాక్సీ బిజినెస్ రన్ చేస్తుంటుంది. ఆమె బిజినెస్ కోసం వింటేజ్ ఆస్టిన్ కేంబ్రిడ్జ్ కారును డోరాని కొంటుంది. ఓ రోజు పారిజాతం కార్ ను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. ఒక స్టేజ్ లో కార్ పారిజాతం కంట్రోల్ లో లేకుండా దానంతటడే వెళ్ళి ఓ వ్యక్తిని యాక్సిడెంట్ చేసి చంపేస్తుంది. దీంతో భయపడిపోయిన పారిజాతం ఆ కార్ ను అక్కడే వదిలేసి ఇంటికి వెళ్లిపోతుంది. కానీ ఆ కార్ మాత్రం పారిజాతాన్ని విడిచిపెట్టదు. అసలు ఆ కారుకి పారిజాతానికి ఉన్న సంబంధం ఏంటి ? చివరికి ఏమైంది ? అనేదే మిగతా సినిమా కథ.[1]
నటీనటులు
[మార్చు]- నయనతార [2]
- తంబి రామయ్య
- హరీష్ ఉత్తమన్
- సూళిల్ కుమార్
- షాన్ [3]
- బేబీ యుక్త
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సురక్ష
- నిర్మాత: మల్కాపురం శివకుమార్
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దాస్ రామస్వామి
- సంగీతం: వివేక్ , మెర్విన్ సోలో మాన్
- సినిమాటోగ్రఫీ: దినేష్ కృష్ణన్
మూలాలు
[మార్చు]- ↑ Deccan Chronicle (1 April 2017). "Dora movie review: Nayanthara's terrific screen presence rules the film" (in ఇంగ్లీష్). Archived from the original on 11 సెప్టెంబరు 2021. Retrieved 11 September 2021.
- ↑ Sakshi (6 July 2016). "దొరలో నయన". Retrieved 17 September 2021.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Sakshi (19 April 2017). "నయనకే విలనయ్యా!". Archived from the original on 17 సెప్టెంబరు 2021. Retrieved 17 September 2021.