డ్రిల్ (2024 తెలుగు సినిమా)
స్వరూపం
డ్రిల్ | |
---|---|
దర్శకత్వం | హరనాధ్ పొలిచెర్ల |
రచన | హరనాధ్ పొలిచెర్ల |
నిర్మాత | హరనాధ్ పొలిచెర్ల |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | వంశీ ప్రకాష్ |
సంగీతం | డీఎస్‌ఎస్‌కే |
నిర్మాణ సంస్థ | డ్రీమ్ టీమ్ |
విడుదల తేదీ | 16 ఫిబ్రవరి 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
డ్రిల్ 2024లో తెలుగులో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ సినిమా. డ్రీమ్ టీమ్ బ్యానర్‌పై హరనాధ్ పొలిచెర్ల నిర్మించి దర్శకత్వం వహించాడు. హరనాధ్ పొలిచెర్ల, కారుణ్య చౌదరి, భవ్య, నిషిగంధ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 8న విడుదల చేసి[1], సినిమాను 16న విడుదల చేశారు.[2]
నటీనటులు
[మార్చు]- హరనాధ్ పొలిచెర్ల[3]
- కారుణ్య చౌదరి[4]
- భవ్య
- నిషిగంధ
- తనికెళ్ళ భరణి
- రఘుబాబు
- జెమినీ సురేష్
- కోటేశ్వరరావు
- సత్తన్న
- విశ్వ
- జబ్బర్దస్థ్ ఫణి
- ఆనంద్
- రవి ప్రకాష్
- శ్రీనివాస రెడ్డి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: డ్రీమ్ టీమ్
- నిర్మాత:హరనాధ్ పొలిచెర్ల
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:హరనాధ్ పొలిచెర్ల
- సంగీతం: డీఎస్‌ఎస్‌కే
- సినిమాటోగ్రఫీ:వంశీ ప్రకాష్
- ఆర్ట్ డైరెక్టర్: గోవింద్
- ఫైట్స్: రామ్ సుంకర
- పాటలు: హరనాథ్ పొలిచెర్ల, జొన్నవిత్తుల, గడ్డం వీరు
మూలాలు
[మార్చు]- ↑ Namaste Telangana (9 February 2024). "లవ్ జిహాద్ కాన్సెఫ్ట్‌తో." Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.
- ↑ Andhrajyothy (9 February 2024). "లవ్ జిహాద్ డ్రిల్". Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.
- ↑ Prajasakti (12 February 2024). "అందుకే 'డ్రిల్' అనే పేరు పెట్టాం : హరనాధ్ పొలిచెర్ల - Prajasakti". Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.
- ↑ News18 తెలుగు (11 February 2024). "డ్రిల్ సినిమా హీరోయిన్ కారుణ్య చౌదరి కల నెరవేరుతుందా..?". Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)