Jump to content

ఢిల్లీ పబ్లిక్ స్కూల్, విజయవాడ

వికీపీడియా నుండి

ఢిల్లీ పబ్లిక్ స్కూల్, విజయవాడ (DPS VJA) భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడలో కిండర్ గార్టెన్ నుండి 12వ తరగతి వరకు (K–12) ఉన్న కో-ఎడ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల.[1][2] ఈ పాఠశాల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, న్యూ ఢిల్లీకి నర్సరీ నుండి XII వరకు అనుబంధంగా పనిచేస్తుంది, అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ ప్రధాన పాఠశాలల్లో ఇది ఒకటి.[3][4]

గుర్తింపు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "DPS Vijayawada students excel in CBSE exam". The New Indian Express. Retrieved 2023-04-03.
  2. "DPS athletes shine in Guntur dist meet". The Times of India. 2023-03-05. ISSN 0971-8257. Retrieved 2023-04-03.
  3. "Delhi Public School Society". dpsfamily.org. Retrieved 2023-04-03.
  4. India, The Hans (2019-12-15). "Vijayawada: Delhi Public School gets Education Today award". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2023-04-03.
  5. "Delhi Public School Vijayawada gets best school award". The New Indian Express. Retrieved 2023-04-03.