తత్వ
స్వరూపం
తత్వ 2024లో తెలుగులో విడుదలైన క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా. ఫోకల్ వెంచర్స్ బ్యానర్‌పై మాసన దాసరి నిర్మించిన ఈ సినిమాకు రిత్విక్ ఎలగిరి దర్శకత్వం వహించాడు.[1] హిమ దాసరి, ఉస్మాన్ గని, పూజా రెడ్డి బోరా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 6న విడుదల చేయగా,[2] సినిమా అక్టోబర్ 10న ఈటీవీ విన్ ఓటీటీలో విడుదలైంది.[3][4]
నటీనటులు
[మార్చు]- హిమ దాసరి
- ఉస్మాన్ గని
- పూజా రెడ్డి బోరా
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్:
- నిర్మాత: మాసన దాసరి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రిత్విక్ ఎలగిరి
- సంగీతం: సాయి తేజ
- సినిమాటోగ్రఫీ: సి.హెచ్. సాయి
- ఎడిటర్: జయ్ సి శ్రీకర్
- ఆర్ట్ డైరెక్టర్: అరవింద్ మూలే
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాలాజీ
మూలాలు
[మార్చు]- ↑ "ప్రభాస్ పాన్ ఇండియా సినిమాకు పని చేసిన కుర్రాడు ఓటీటీ సినిమా 'తత్వ' దర్శకుడని మీకు తెలుసా?". 8 October 2024. Retrieved 17 October 2024.
- ↑ Eenadu (6 October 2024). "క్రైమ్ థ్రిల్లర్ 'తత్వ'.. ఆసక్తిగా ట్రైలర్". Retrieved 17 October 2024.
- ↑ Hindustantimes Telugu (4 October 2024). "నేరుగా ఓటీటీలోకి తెలుగు క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?". Retrieved 17 October 2024.
- ↑ Eenadu (13 October 2024). "రివ్యూ: తత్వ.. దేవుడున్నాడా.. క్యాబ్ డ్రైవర్‌కు ఏం బోధపడింది?". Retrieved 17 October 2024.