తనుబొద్దివారిపాలెం
స్వరూపం
తనుబొద్దివారిపాలెం | |
|---|---|
గ్రామం | |
![]() | |
| అక్షాంశ రేఖాంశాలు: 15°57′53.640″N 80°12′6.660″E / 15.96490000°N 80.20185000°E | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | బాపట్ల |
| మండలం | యద్దనపూడి |
| అదనపు జనాభాగణాంకాలు | |
| • లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
| ప్రాంతపు కోడ్ | +91 ( ) |
తనుబొద్దివారిపాలెం, బాపట్ల జిల్లా, యద్దనపూడి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.[1]. జాగర్లమూడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. రవాణాసౌకర్యాలు బాగా లేవు. మార్టూరు లేక పర్చూరు నుండి ఆటోలో చేరుకోవాలి.
మూలాలు
[మార్చు]ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
