Jump to content

తన్వీర్ సాదిక్

వికీపీడియా నుండి
తన్వీర్ సాదిక్
తన్వీర్ సాదిక్


ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2024 అక్టోబర్ 8
నియోజకవర్గం జదిబాల్

వ్యక్తిగత వివరాలు

జననం 7 జనవరి
హసనాబాద్ , శ్రీనగర్ , కాశ్మీర్ , భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
తల్లిదండ్రులు
  • సాదిక్ అలీ
  • అనిసా అలీ
నివాసం శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ , భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1][2]

తన్వీర్ సాదిక్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో జదిబాల్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]

రాజకీయ జీవితం

[మార్చు]

తన్వీర్ సాదిక్ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి రెండుసార్లు శ్రీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్‌గా, కార్పొరేషన్ లో ప్రతిపక్ష నాయకుడిగా, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రికి రాజకీయ సలహాదారుగా, నేషనల్ కాన్ఫరెన్స్ సైబర్ సెల్ అధ్యక్షుడిగా పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో జదిబాల్ శాసనసభ నియోజకవర్గం నుండి జేకేఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేకేపీసి అభ్యర్థి అబిద్ హుస్సేన్ అన్సారీపై 16,173 ఓట్ల మెజారిటీ గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5][6][7][8]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2023-11-18. Retrieved 2025-07-16.
  2. "Omar made NC working president". Archived from the original on 9 April 2012. Retrieved 2012-04-09.
  3. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  4. "J-K poll results: NC's Tanvir Sadiq wins from Zadibal Assembly constituency". 8 October 2024. Retrieved 12 October 2024.
  5. "Jammu and Kashmir assembly election results: Junaid Mattu defeated at Zadibal, Tanvir Sadiq wins by 16,173 votes". 8 October 2024. Retrieved 12 October 2024.
  6. "At Least 13 New MLAs In Jammu And Kashmir Are From Political Families" (in ఇంగ్లీష్). NDTV. 13 October 2024. Archived from the original on 16 July 2025. Retrieved 16 July 2025.
  7. "Zadibal Assembly Election results 2024: NC's Tanvir Sadiq wins against JKPC's Abid Hussain Ansari". The Times of India. 8 October 2024. Archived from the original on 16 July 2025. Retrieved 16 July 2025.
  8. "जैदीबल सीट विधानसभा चुनाव 2024 परिणाम". TV9 Bharatvarsh. 13 October 2024. Archived from the original on 16 July 2025. Retrieved 16 July 2025.