తల్లి ఇచ్చిన ఆజ్ఞ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తల్లి ఇచ్చిన అజ్ఞ 1961 మార్చి 3న విడుదలైన తెలుగు సినిమా. పరగాన్ పిక్చర్స్ బ్యానర్ పై ఎ.ఎం.ఎం.ఇస్మాయిల్ నిర్మించిన ఈ సినిమాకు చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వం వహించాడు. శివాజీ గణేశన్, సావిత్రీ గణేశన్ ఎస్.వి.రంగారావు, పండరీబాయి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎస్.ఎం.సుబ్బయ్య నాయుడు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం, కథ, స్ర్కీన్ ప్లే: చిత్రపు నారాయణమూర్తి
  • నిర్మాత: ఎ.ఎం.ఎం.ఇస్మాయిల్
  • ఛాయాగ్రహణం: జె.జి.విజయన్
  • ఎడిటర్: ఎం.ఎ.పెరుమాళ్, ఇ.వి.షణ్ముగం, ఎం.రామదాసు
  • సంగీతం: ఎస్.ఎం.సుబ్బయ్య నాయుడు
  • పాటలు, సంభాషణలు: శ్రీశ్రీ
  • గాయకులు: ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల, పి.లీల, ఎ.పి.కోమల, మాధవపెద్ది సత్యం
  • నృత్యం: బి.హీరాలాల్

పాటల జాబితా

[మార్చు]

1.అన్యాయం అతి ఘోరం దుర్మార్గులదే లోకం, రచన:శ్రీరంగం శ్రీనివాసరావు, గానం.

2.ఏదీగతి ఈశ్వరి శివకామి దయాశాలిని , రచన: శ్రీ శ్రీ, గానం.

3 తనివి మేరే కోరికయే నెమ్మదినే సుఖాలు కనబోమా, రచన: శ్రీ శ్రీ, గానం.

4.నవమాసాలు మోసి తల్లియే నీకిల దైవమురా , రచన: శ్రీ శ్రీ , గానం.ఘంటసాల

5 పెళ్లికూతురు మాపిల్ల ఇది బావగారికే కానుక, రచన:శ్రీ శ్రీ, గానం.

6.మోహాల దీపం పాలుపై హృదయాన మునుపే కొలువాయనే , రచన: శ్రీ శ్రీ , గానం.

మూలాలు

[మార్చు]
  1. "Thalli Ichina Agnya (1961)". Indiancine.ma. Retrieved 2021-05-20.

2.ఘంటసాల గళామ్రుతము ,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.

బాహ్య లంకెలు

[మార్చు]