తాండ్ర (అయోమయ నివృత్తి)
Appearance
తాండ్ర పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితాను ఇక్కడ ఇచ్చారు.
- తాండ్ర, ఒక తియ్యని ఆహార పదార్ధము.
- తాండ్ర (ఉట్నూరు) - అదిలాబాదు జిల్లాలోని ఉట్నూరు మండలానికి చెందిన గ్రామం.
- తాండ్ర (వెల్దండ) - మహబూబ్ నగర్ జిల్లాలోని వెల్దండ మండలానికి చెందిన గ్రామం.
- తాండ్ర (సారంగాపూర్) - అదిలాబాదు జిల్లాలోని సారంగాపూర్ మండలానికి చెందిన గ్రామం.
- తాండ్ర (మండా) - అదిలాబాదు జిల్లాలోని మండా మండలానికి చెందిన గ్రామం.