తాంబూలాలు (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తాంబూలాలు
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం సాయిప్రకాష్
తారాగణం నవీన్ వడ్డె ,
సౌందర్య
నిర్మాణ సంస్థ సాయి మహేష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తాంబూలాలు 1997 డిసెంబరు 12న విడుదలైన తెలుగు సినిమా. సాయి మహేష్ ప్రొడక్షన్స్ పతాకంపై జి.ఉమామహేష్ వర్మ నిర్మించిన ఈ సినిమాకు సాయి ప్రకాష్ దర్శకత్వం వహించాడు. నవీన్ వడ్డే, సౌందర్య ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • వడ్డే నవీన్
  • సౌందర్య
  • చంద్రమోహన్
  • కోట శ్రీనివాసరావు
  • ఆలీ
  • గుండు హనుమంతరావు
  • చలపతిరావు
  • తనికెళ్ళ భరణీ
  • శ్రీహరి
  • శ్రీమాన్
  • గారపాటి
  • అన్నపూర్ణ
  • కల్పన
  • బెంగుళూరుపద్మ
  • ఘాన్సీ
  • ప్రియ
  • పాకీజా

సాంకేతిక వర్గం[మార్చు]

  • హాస్య రచన: విమలా గణేష్
  • పాటలు: వేటూరి సుందరరామమూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • నేపథ్యగానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జేసుదాసు, మనో, చిత్ర, స్వర్ణలత, సుజాత
  • దుస్తులు: శ్రీను
  • ఆపరేటివ్ కెమేరామన్: మురళి
  • నృత్యాలు: సలీం, సంపత్ రాజ్, స్వర్ణలత
  • కళ: బాలు
  • ఫైట్స్: రాజు
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు: పోసాని కృష్ణమురళి
  • ఎడిటింగ్: నందమూరి హరి
  • సంగీతం: రాజ్
  • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: వి.శ్రీనివాస రెడ్డి
  • నిర్మాత: జి.ఉమాహహేష్ వర్మ
  • దర్శకత్వం: సాయి ప్రకాష్

సినిమాలు[2][మార్చు]

  • చన్నీటి ముల్లు గిల్లుతోందే...
  • చేతికందని చందమామలా...
  • ఎవరి తలరాత ఎవరు రాస్తారు....
  • కళ్ళల్లో కన్నె భావాలే....
  • స్వాగతం...సుస్వాగతం....
  • వరుడో... వరుడో...

మూలాలు[మార్చు]

  1. "Thambulaalu (1997)". Indiancine.ma. Retrieved 2022-11-27.
  2. "Thamboolalu Songs Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-03-29. Retrieved 2022-11-27.

బాహ్య లంకెలు[మార్చు]