తాడేపల్లి (అయోమయ నివృత్తి)
స్వరూపం
తాడేపల్లి పేరుతో ఒకటి కంటే ఎక్కువ పేజీలున్నందువలన ఈ పేజీ అవసరమైంది. ఈ పేరుతో గల పేజీలు:
- తాడేపల్లి (తాడేపల్లిగూడెం మండలం): పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం లోని గ్రామం
- తాడేపల్లి గుంటూరు జిల్లా లో, కృష్ణా నదీతీరంలోని గ్రామం, మండల కేంద్రం
- తాడేపల్లి (ఘంటసాల) కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలోని ఒక గ్రామం.
ఇంటి పేరు
[మార్చు]- తాడేపల్లి లక్ష్మీ కాంతారావు, సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు.
- తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి, ప్రముఖ పండితులు.