Jump to content

తారిఖ్ ఆలం

వికీపీడియా నుండి
తారిఖ్ ఆలం
వ్యక్తిగత సమాచారం
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్-బ్రేక్
బంధువులుఫవాద్ ఆలం (కుమారుడు)
కెరీర్ గణాంకాలు
పోటీ {{{column1}}} List A
మ్యాచ్‌లు 109 64
చేసిన పరుగులు 5,209 965
బ్యాటింగు సగటు 34.26 23.53
100లు/50లు 4/34 0/4
అత్యధిక స్కోరు 125* 70*
వేసిన బంతులు 3,571 749
వికెట్లు 41 17
బౌలింగు సగటు 44.00 42.70
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 4/40 4/12
క్యాచ్‌లు/స్టంపింగులు 72/1 20/–
మూలం: CricketArchive, 2020 ఆగస్టు 13

తారిఖ్ ఆలం (జననం 1956, మే 30) పాకిస్తానీ మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్.[1]

జననం, కుటుంబం

[మార్చు]

తారిఖ్ ఆలం 1956, మే 30న పాకిస్తాన్ లో జన్మించాడు. ఇతని కుమారుడు ఫవాద్ ఆలం, పాకిస్తాన్ తరపున టెస్టు, వన్డే క్రికెట్ ఆడాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

ఇతను 1978/79 నుండి 1993/94 వరకు హౌస్ బిల్డింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ క్రికెట్ జట్టు తరపున ఆడాడు.

మూలాలు

[మార్చు]
  1. "Tariq Alam Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-12.

బాహ్య లింకులు

[మార్చు]