తాలిపేరు ప్రాజెక్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తాలిపేరు ప్రాజెక్టు
Taliperu Project.jpg
తాలిపేరు ప్రాజెక్ట్
అధికార నామంతాలిపేరు ప్రాజెక్ట్
ప్రదేశంపెద మిడిసిలెరు, చర్ల మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అక్షాంశ,రేఖాంశాలు18°6′10″N 80°51′55″E / 18.10278°N 80.86528°E / 18.10278; 80.86528Coordinates: 18°6′10″N 80°51′55″E / 18.10278°N 80.86528°E / 18.10278; 80.86528
ఆవశ్యకతనీటి పారుదల
స్థితివాడుకలో ఉంది
ప్రారంభ తేదీ1985
నిర్మాణ వ్యయంరూ 52.98 కోట్లు
ఆనకట్ట - స్రావణ మార్గాలు
ఆనకట్ట రకంఆనకట్ట
నిర్మించిన జలవనరుతాలిపేరు నది
ఎత్తు25 మీటర్లు (82 అడుగులు)
పొడవు2762 మీటర్లు (9062 అడుగులు)
Spillways25
Spillway typeవక్రరేఖ చిహ్నం
Spillway capacity53043 క్యూసెక్యులు
జలాశయం
సృష్టించేదితాలిపేరు రిజర్వాయర్
మొత్తం సామర్థ్యం0.73 Tmcft
క్రియాశీల సామర్థ్యం0.51 Tmcft
పరీవాహక ప్రాంతం24000 ఎకరాలు

తాలిపేరు ప్రాజెక్టు (తాలిపేరు రిజర్వాయర్) మధ్య తరహా నీటిపారుదల పథకం.[1]

ప్రదేశం[మార్చు]

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పెద మిడిసిలెరు గ్రామం దగ్గర తాలిపేరు నది మీద నిర్మించబడింది.[2]

లక్ష్యం[మార్చు]

ఈ ప్రాజెక్ట్ 5.0 టి.ఎం.సి నీటిని ఉపయోగించుకుంటూ, ఈ ఆయకట్టు ద్వారా చెర్ల, దమ్ముగూడెం మండలాల్లోని గ్రామాలకు చెందిన సుమారు 25000 ఎకరాలకు సాగునీరును అందిస్తుంది.

మూలాలు[మార్చు]

  1. సాక్షి. "తెలంగాణలోని నీటి పారుదల ప్రాజెక్ట్‌లు". Retrieved 27 November 2017. Cite news requires |newspaper= (help)
  2. "Taliperu Dam D02295". మూలం నుండి 29 సెప్టెంబర్ 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 27 November 2017. Cite web requires |website= (help)