తాళ్ళూరి
Appearance
తాళ్ళూరి తెలుగువారిలో కొందరి ఇంటి పేరు.
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]- తాళ్ళూరి నాగేశ్వరరావు, సుప్రసిద్ధ కథకులు, పద్య రచయిత.
- తాళ్ళూరి రామేశ్వరి, తెలుగు సినిమా నటీమణి.
- తాళ్ళూరి జియ్యర్ దాసు, ఆయుర్వేద వైద్యులు, మాజీ శాసనసభ సభ్యులు.
- తాళ్ళూరి నరసింగరావు, రంగస్థల నటులు
ఇదొక వ్యక్తి పేరు లేదా ఇంటిపేరుకు చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |