తిక్కవరపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"తిక్కవరపాడు" నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం 524 320., ఎస్.టి.డి.కోడ్ నం. 08621.

తిక్కవరపాడు
—  రెవిన్యూ గ్రామం  —
తిక్కవరపాడు is located in Andhra Pradesh
తిక్కవరపాడు
తిక్కవరపాడు
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 14°18′50″N 79°57′05″E / 14.313946°N 79.951417°E / 14.313946; 79.951417
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం వెంకటాచలం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో, 2014, ఆగస్టు-10వ తేదీ, శ్రావణ పౌర్ణమి, ఆదివారం నాడు, ఉదయం 9 గంటలకు, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య, శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు గ్రామాల నుండి భక్తులు తరలి వచ్చి, అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. [1]

[1] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి; 2014, ఆగస్టు-11; 1వపేజీ.

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-11. Retrieved 2015-09-10.