తిక్కవరపు
Appearance
- తిక్కవరపు పఠాభిరామిరెడ్డి, ప్రముఖ తెలుగు కవి, తెలుగు, కన్నడ సినిమా నిర్మాత, దర్శకుడు.
- తిక్కవరపు వెంకట రమణారెడ్డి, తెలుగు సినిమా హస్యనటుడు.
- టి.సుబ్బరామిరెడ్డి లేదా తిక్కవరపు సుబ్బరామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెసు కు చెందిన రాజకీయ నాయకుడు, తెలుగు సినీ నిర్మాత.
- తిక్కవరపు రామిరెడ్డి, స్వాతంత్ర్య సమరయోధులు, సాహిత్య పోషకులు.