అక్షాంశ రేఖాంశాలు: 12°53′N 104°04′E / 12.883°N 104.067°E / 12.883; 104.067

తున్లే సాప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తున్లే సాప్
అక్షాంశ,రేఖాంశాలు12°53′N 104°04′E / 12.883°N 104.067°E / 12.883; 104.067
వెలుపలికి ప్రవాహంతున్లే సాప్ నది
ప్రవహించే దేశాలుకంబోడియా
ఉపరితల వైశాల్యం2,700 km² (normal)
16,000 km² (monsoon)

తున్లే సాప్ (ఆంగ్లం: Tonlé Sap; Khmer: ទន្លេសាប మూస:IPA-km, "Large Fresh Water River", but more commonly translated as "Great Lake") ఒక సరస్సు, నదుల సమైక్య వ్యవస్థ. ఇది కంబోడియా దేశపు ప్రధాన నీటి వనరు.

తున్లే సాప్ South East Asia లో కెల్లా అతిపెద్ద మంచి నీటి సరస్సు. దీనిని ముఖ్యమైన జీవావరణ వ్యవస్థగా 1997లో యునెస్కో గుర్తించింది.[1]

దీనికి రెండు అసాధారణ లక్షణాలున్నాయి: దీని మార్గం ప్రతి సంవత్సరంలో రెండు సార్లు మారుతుంది. దీని సరస్సు భాగం ఋతువులకు అనుగుణంగా విస్తరిస్తూ కుంచించుకొనిపోతుంది. నవంబరు నుండి మే నెల వరకు కంబోడియా వేసవికాలంలో ఇది మెకాంగ్ నదిలోకి ప్రవహిస్తుంది. జూన్ నెల ప్రారంభమయ్యే వర్షాకారంలో ఇది భాగా విస్తరించి పెద్ద సరస్సుగా మారుతుంది.

Scenery, overlooking the lake

మూలస్థానం

[మార్చు]

తున్లే సాప్ సరస్సు తున్లే సాప్ నది ద్వారా సముద్రంలో కలిసిపోతుంది. తున్లే సాప్ నది నోం పెన్ వద్ద మెకాంగ్ నదిలో కలుస్తుంది. తున్లే అనే పదం గ్రీకు పదమైన “thalassa” (అనగా సముద్రం) నుండి పుట్టింది. వర్షాకాలంలో ఇదొక సముద్రంలాగా కనిపించే మంచి నీటి సరస్సు.[2] కంబోడియా దేశానికి నీరు చాలా ముఖ్యమైనది. చారిత్రాత్మకంగా ప్రాచీన భారతదేశం నుండి వచ్చిన ప్రజలు ఖ్మెర్ ప్రజల కలయికతో కంబోడియా రాజ్యం ఏర్పడింది. Researches have found drawings of fish etched on temple walls in such elaborate details that they could be classified as well as etchings of men with nets.[3] కంబోడియా రాజధాని నగరం నోం పెన్ (Phnom Penh), ఈ రెండు నదుల కలయిక వద్దనే అభివృద్ధి చెందింది. ఈ నదీ పరీవాహక ప్రాంతం వెంట నదిలో ప్రయాణిస్తూ వీరి సంస్కృతిని తెలుసుకొనే అవకాశం కలుగుతుంది.[4]

మూలాలు

[మార్చు]
  1. Conservation Project of the Century, Miami Herald July 13, 1997 [1]
  2. Children of the Seven-Headed Snake. Dir. Didier Fassio. Perf. Didier Fassio. Film Makers Library, 2002. Film.
  3. Hall, Kenneth (1985). Maritime trade and state development in early Southeast Asia. Honolulu: University of Hawaii Press. ISBN 0824809599.
  4. Children of the Seven-Headed Snake. Dir. Didier Fassio. Perf. Didier Fassio. Film Makers Library, 2002. Film.

బయటి లింకులు

[మార్చు]