తూర్పుపల్లె (పెనగలూరు)
స్వరూపం
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
తూర్పుపల్లె అన్నమయ్య జిల్లా, పెనగలూరు మండలానికి చెందిన గ్రామం.
తూర్పుపల్లె | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 14°00′36″N 79°22′41″E / 14.010°N 79.378°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అన్నమయ్య |
మండలం | పెనగలూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 516 101 |
ఎస్.టి.డి కోడ్ | 08566 |
- ఈ గ్రామంలోని శ్రీ బోడ మల్లేశ్వరస్వామి ఆలయానికి సరికొత్త శోభ సంతరించుకొనుచున్నది. గ్రామ ప్రజల సహకారంతో, రు. 20 లక్షలతో ఏర్పాటు చేసిన దేవాలయానికి, ఆలయ ఆవరణలో శివుని సిమెంటు విగ్రహాన్ని కొలను నీటిలో నూతనంగానూ, పురాతన శివలింగం ఎదురుగా ద్వజస్థంభం ఏర్పాటు చేస్తున్నారు. 2014 లో వచ్చు శివరాత్రికి ద్వజస్థంభ ఏర్పాటు పూర్తగును. మహాశివరాత్రికి అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహించెదరు .
- ఈ గ్రామం సరిహద్దులో వెలసిన శ్రీ బోడ మల్లేశ్వర స్వామి ఆలయంలో 2014,ఫిబ్రవరి-13న శివపార్వతుల కళ్యాణోత్సవం, దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు వైభవంగా జరిగినవి.