తెగింపు
స్వరూపం
| తెగింపు (1994 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | పి.ఎన్.రామచంద్రరావు |
|---|---|
| సంగీతం | విద్యాసాగర్ |
| నిర్మాణ సంస్థ | శ్రీ సునీత్ క్రియేషన్స్ |
| భాష | తెలుగు |
తెగింపు 1994 మే 5న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సునీల్ క్రియేషన్స్ పతాకంపై చల్లా వెంకటరామరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు పి.ఎన్.రామచంద్రరావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను కర్రి సాంబశివ రెడ్డి సమర్పించగా, విద్యాసాగర్ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- భానుచందర్
- శ్రుతి
- ఆలె నరేంద్ర
- ద్రోణంరాజు సత్యనారాయణ - ముఖ్యమంత్రి
- కొంగర జగ్గయ్య
- ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- కోట శ్రీనివాసరావు
- శరత్ బాబు
- బాబు మోహన్
- దేవదాస్ కనకాల
- చలసాని కృష్ణారావు
- నర్సింగ్ యాదవ్
- స్వాతి
- దయ్యం
- యువరాణి
- సిల్క్ స్మిత
- డిస్కో శాంతి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: పి.ఎన్.రామచంద్రరావు
- కధ: దేవ్ వరం
- స్క్రీన్ ప్లే: ఆదిత్య
- మాటలు: సత్యానంద్
- పాటలు: సి.నారాయణ రెడ్డి, వేటూరి రాజశ్రీ, భువన చంద్ర
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, నాగూర్ బాబు, చిత్ర, మాల్గుడి శుభ
- సంగీతం: విద్యాసాగర్
- కూర్పు: నాయని మహేశ్వరరావు
- ఛాయా గ్రహణం: దివాకర్
- డాన్స్: కాళి
- కో డైరెక్టర్: కొల్లి బాపిరెడ్డి
- సహ నిర్మాత: సి.ప్రసాదరావు
- నిర్మాతలు: చల్లా వెంకట్రామిరెడ్డి, హెచ్.ఎం.రెడ్డి
- నిర్మాణ సంస్థ: శ్రీ సునీత్ క్రియేషన్స్
- విడుదల:1994.
పాటల జాబితా
[మార్చు]- కోపం వచ్చిందా కోడిగుడ్డు కూసింత ఆగు -
- లేడీ లేడీ లేత లేత బాడీ వయ్యారాల వొంపులో-
- ఓరబ్బ ఒరబ్బా ఒరబ్బ బంచర బంచర భజా-
- రగులుతోంది రగులుతోంది రక్తారుణ భారతం-
మూలాలు
[మార్చు]- ↑ "Thegimpu (1994)". Indiancine.ma. Retrieved 2022-02-06.