తెప్ప సముద్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెప్ప సముద్రం
దర్శకత్వంసతీశ్‌ రాపోలు
రచనసతీశ్‌ రాపోలు
కథసతీశ్‌ రాపోలు
నిర్మాతనీరుకంటి మంజుల రాఘవేందర్‌ గౌడ్‌
తారాగణం
ఛాయాగ్రహణంశేఖర్‌ పోచంపల్లి
కూర్పుసాయిబాబు తలారి
సంగీతంపి. ఆర్‌ (పెద్దపల్లి రోహిత్)
నిర్మాణ
సంస్థలు
  • నైరా క్రియేషన్స్
  • శ్రీకర స్టూడియోస్
విడుదల తేదీ
2024 ఏప్రిల్ 19 (2024-04-19)(థియేటర్)
దేశంభారతదేశం
భాషతెలుగు

తెప్ప సముద్రం 2024లో విడుదలైన తెలుగు సినిమా. బేబీ వైష్ణవి సమర్పణలో నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్‌లపై నీరుకంటి మంజుల రాఘవేందర్‌ గౌడ్‌ నిర్మించిన ఈ సినిమాకు సతీశ్‌ రాపోలు దర్శకత్వం వహించాడు.[1] అర్జున్‌ అంబటి, చైతన్యరావు, కిశోరి దాత్రక్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 8న, ట్రైలర్‌ను 2024 ఏప్రిల్ 14న విడుదల చేసి, సినిమాను ఏప్రిల్ 19న విడుదల చేశారు.[2][3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్
  • నిర్మాత: నీరుకంటి మంజుల రాఘవేందర్‌ గౌడ్‌
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సతీశ్‌ రాపోలు
  • సంగీతం: పి. ఆర్‌ (పెద్దపల్లి రోహిత్)
  • సినిమాటోగ్రఫీ:శేఖర్‌ పోచంపల్లి
  • ఎడిటర్: సాయిబాబు తలారి
  • మాటలు: శ్రవణ్
  • పాటలు: పూర్ణ చారి, పెంచల్ దాస్, బాలాజీ, పి. ఆర్‌ (పెద్దపల్లి రోహిత్)
  • గాయకులు: మంగ్లీ[4] , హేమచంద్ర, పెంచల్ దాస్, అపర్ణ నందన్

మూలాలు[మార్చు]

  1. Chitrajyothy (10 March 2024). "థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో". Archived from the original on 17 April 2024. Retrieved 17 April 2024.
  2. V6 Velugu (16 April 2024). "తెప్ప సముద్రం మూవీ ఏప్రిల్ 19న రిలీజ్". Archived from the original on 17 April 2024. Retrieved 17 April 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Eenadu (16 April 2024). "యథార్థ సంఘటనల ఆధారంగా.. 'తెప్ప సముద్రం'". Archived from the original on 17 April 2024. Retrieved 17 April 2024.
  4. 10TV Telugu (20 September 2023). "'తెప్ప సముద్రం' సినిమా నుంచి.. మంగ్లీ పాడిన పాట విడుదల." (in Telugu). Archived from the original on 21 September 2023. Retrieved 21 September 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)