తెలంగాణ ప్రభుత్వ సెలవు దినాలు - 2016

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలంగాణ రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగం 2016 సంవత్సరానికి సంబంధించిన సెలవుల జాబితాను ప్రకటించింది. మొత్తం 44 రోజుల సెలవులలో 23 దినాలు సాధారణ శెలవులు కాగా 21 దినాలు ఐచ్ఛిక శెలవులు[1].

సాధారణ శెలవులు[మార్చు]

క్ర.సం సందర్భం/పండుగ తేదీ వారం
1 భోగి 14.01.2016 గురువారం
2 సంక్రాంతి/పొంగల్ 15.01.2106 శుక్రవారం
3 రిపబ్లిక్ డే 26.01.2016 మంగళవారం
4 మహాశివరాత్రి 07.03.2016 సోమవారం
5 హోళీ 23.03.2016 బుధవారం
6 గుడ్ ఫ్రైడే 25.03.2016 శుక్రవారం
7 బాబూ జగ్జీవన్‌రాం జయంతి 05.04.2016 మంగళవారం
8 ఉగాది 08.04.2016 శుక్రవారం
9 డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి 14.04.2016 గురువారం
10 శ్రీరామనవమి 15.04.2016 శుక్రవారం
11 రంజాన్ (ఈద్ ఉల్ ఫిత్ర్) 06.07.2016 బుధవారం
12 రంజాన్ తరువాతి రోజు 07.07.2016 శుక్రవారం
13 బోనాలు 01.08.2016 బుధవారం
14 స్వాతంత్ర్య దినం 15.01.2016 సోమవారం
15 శ్రీకృష్ణ జన్మాష్టమి 25.08.2016 గురువారం
16 వినాయక చవితి 05.09.2016 సోమవారం
17 బక్రీద్ (ఈద్ ఉల్ అజా) 12.09.2016 సోమవారం
18 బతుకమ్మ ప్రారంభం 30.09.2016 శుక్రవారం
19 విజయదశమి 11.10.2016 మంగళవారం
20 మొహరం 12.10.2016 బుధవారం
21 కార్తీకపౌర్ణమి/గురునానక్ జయంతి 14.11.2016 సోమవారం
22 మిలాద్ ఉన్ నబి 12.12.2016 సోమవారం
23 బాక్సింగ్ డే 26.12.2016 సోమవారం
1 గాంధీ జయంతి 02.10.2016 ఆదివారం
2 దుర్గాష్టమి 09.10.2016 ఆదివారం
3 దీపావళి 30.10.2016 ఆదివారం
4 క్రిస్మస్ 25.12.2016 ఆదివారం

ఐచ్ఛిక శెలవులు[మార్చు]

క్ర.సం సందర్భం/పండుగ తేదీ వారం
1 న్యూ ఇయర్స్ డే 01.01.2016 శుక్రవారం
2 కనుమ 16.01.2016 శనివారం
3 యాజ్ దాహుమ్‌ షరీఫ్ 22.01.2016 శుక్రవారం
4 శ్రీ పంచమి 13.02.2016 శనివారం
5 హజ్రత్ సయ్యద్ మహమ్మద్ జువన్‌పురి జయంతి 23.02.2016 మంగళవారం
6 మహావీర్ జయంతి 19.04.2016 మంగళవారం
7 హజ్రత్ అలీ జయంతి 21.04.2016 గురువారం
8 షబ్ - ఎ- మిరాజ్ 05.05.2016 గురువారం
9 బసవ జయంతి 09.05.2016 సోమవారం
10 బుద్ధ పౌర్ణిమ 21.05.2016 శనివారం
11 షబ్ -ఎ- బారాత్ 23.05.2016 సోమవారం
12 జుమాతుల్ విదా 01.07.2016 శుక్రవారం
13 రథయాత్ర 06.07.2016 బుధవారం
14 వరలక్ష్మీవ్రతం 12.08.2016 శుక్రవారం
15 పార్శీ నూతన సంవత్సరాది 17.08.2016 బుధవారం
16 శ్రావణ పూర్ణిమ/రాఖీ పూర్ణిమ 18.08.2016 గురువారం
17 ఈద్ - ఇ -గదీర్ 20.09.2016 మంగళవారం
18 మహర్ణవమి 10.10.2016 సోమవారం
19 నరకచతుర్థి 29.10.2016 శనివారం
20 అర్బయీన్ 21.11.2016 సోమవారం
21 క్రిస్మస్ ఈవ్ 24.12.2016 శనివారం
1 షహదత్ హజ్రత్ అలీ 26.06.2016 ఆదివారం
2 షబ్-ఎ-ఖద్ర్ 03.07.2016 ఆదివారం

మూలాలు[మార్చు]