తెలంగాణ ప్రాధమిక విద్యామండలి
Jump to navigation
Jump to search
స్థాపన | 2016 మే 10 |
---|---|
ప్రధాన కార్యాలయాలు | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం |
కార్యస్థానం | |
అధికారిక భాష | తెలుగు, ఇంగ్లీష్ & ఉర్దూ |
జాలగూడు | తెలంగాణ ప్రాధమిక విద్యామండలి |
తెలంగాణ ప్రాధమిక విద్యామండలి తెలంగాణ ప్రభుత్వం పరిధిలోనిది. తెలంగాణ రాష్ట్రం లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తెలంగాణ ప్రాధమిక విద్యామండలి ఆధీనంలో ఉంటాయి. ఇది జూన్ 2014లో ఏర్పాటుచేయబడింది.[1] తెలంగాణ రాష్ట్రంలోని ప్రాధమిక విద్యామండలి వివిధ కోర్సులులను విద్యార్థులకు అందించి వారికి విశ్వవిద్యాలయ చదువులకు సిద్ధం చేస్తుంది.
అనుబంధాలు[మార్చు]
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు తెలంగాణ ప్రాధమిక విద్యామండలికి అనుబంధంగా ఉంటాయి. అందేకాకుండా ఉన్నత పాఠశాలను కూడా ఏర్పాటుచేసి, నిర్వహిస్తుంది.
పరీక్షలు[మార్చు]
ప్రాధమిక విద్యామండలి ప్రతి సంవత్సరం అన్ని తరగతులకు ఆఖరి పరీక్షలను నిర్వహిస్తుంది. 10 తరగతికి సర్టిఫికేట్ తో కూడిన పరీక్షలు నిర్వహిస్తుంది.
మూలాలు[మార్చు]
- ↑ "Board Of Secondary Education, Telangana Formed". Archived from the original on 2017-04-30. Retrieved 2017-02-02.