తెలుగు కురాన్
Jump to navigation
Jump to search
ముస్‌హఫ్ | |
ఖురాను పఠనం | |
తజ్వీద్ (ఉచ్ఛారణ) · హిజ్‌బ్ · తర్‌తీల్ · Qur'anic guardian · మంజిల్ · ఖారి · జుజ్ · రస్మ్ · రుకూలు · సజ్దాలు · | |
భారతీయ భాషలలో ఖురాన్ అనువాదాలు | |
ఖురాన్ పుట్టుక, పరిణామం | |
తఫ్సీర్ | |
ఆయత్ ల సంబంధిత వ్యక్తులు · న్యాయం · అవతరణకు గల కారణాలు · నస్‌ఖ్ · బైబిలు కథనాలు · తహ్‌రీఫ్ · బక్కాహ్ · ముఖత్తాత్ · Esoteric interpretation | |
ఖురాన్, సున్నహ్ | |
Literalism · మహిమలు · సైన్స్ · స్త్రీ | |
ఖురాన్ గురించి అభిప్రాయాలు | |
షియా · విమర్శ · Desecration · Surah of Wilaya and Nurayn · తనజ్‌జులాత్ · ఖససుల్ అంబియా · బీత్ అల్ ఖురాన్ |
తెలుగులో ప్రచురించబడిన కురాన్ అనువాదాలు:
- చిలుకూరి నారాయణ రావు - కురాను షరీఫ్ - మద్రాసు - 1925
- ముహమ్మదు ఖాసిం ఖాన్ - ఖురాన్ షరీఫ్ 9 సూరాలు - హైదరాబాదు - 1941
- ముహమ్మద్ అబ్దుల్ గఫూర్ - కురానె మజీద్ - కర్నూలు - 1948
- షేక్ ఇబ్రాహీం నాసిర్ - అహమ్మదియ్యా కురాన్ - హైదరాబాదు - 1980
- హమీదుల్లా షరీఫ్ - దివ్య ఖుర్ ఆన్ - హైదరాబాదు - 1985
- అబుల్ ఇర్ఫాన్ - ఖురాన్ భావామృతం - హైదరాబాదు - 2004
- యస్.ఎం.మలిక్ - ఖుర్ ఆన్ అవగాహనం - హైదరాబాదు - 2007
- డాక్టర్ అబ్దుల్ రహీమ్ బిన్ ముహమ్మద్ మౌలానా, సౌదీ అరేబియా -2008
- ముహమ్మద్ అజీజుర్రహ్మాన్, అంతిమదైవగ్రంధం ఖుర్ ఆన్ [2870 పేజీలు] హైదరాబాదు- 2009
- అబ్దుల్ జలీల్, పవిత్ర ఖుర్ ఆన్, దారుల్ ఫుర్ ఖాన్, విజయవాడ.862 పేజీలు.-2010
- 2012-డాక్టర్ ముహమ్మద్ అబ్దుల్ సత్తార్,జియాఉల్ ఖురాన్,(ఆల్లాహ్ అంతిమ ఆకాశ పరిశుద్ధ గ్రంధము),విశాఖపట్టణం.
- 2012-ముహమ్మద్ అజీజుర్రహ్మాన్,అల్ ఖురానుల్ మజీద్ ,మౌలానా హాజీ హాఫిజ్ ఖ్వారీ ఫహీముద్దీన్ అహ్మద్ సిద్దీఖీ ,హైదరాబాద్
- 2013,2024 - ముహమ్మద్ అజీజుర్రహ్మాన్,దివ్యగ్రంధం ఖుర్ ఆన్ ,మౌలానా వహీదుద్దీన్ ఖాన్,హైదరాబాద్,న్యూ ఢిల్లీ