Jump to content

పక్షుల పేర్లు

వికీపీడియా నుండి
(తెలుగు పక్షుల పేర్లు నుండి దారిమార్పు చెందింది)


తెలుగు పక్షుల పేర్లు, వాటి వ్యవహారిక నామములు.

పక్షి జాతులు

[మార్చు]
  1. జిట్టలు (ఆంగ్లము : babblers, warblers, prinias ,wagtails , some minivets, shrikes and wagtails)
  2. పికిలి లేక పిగిలి (ఆంగ్లము : bulbuls)
  3. కొంగ (ఆంగ్లము : egrets , storks, herons , flamingo and cranes)
  4. బాతు లేక బాతువు (ఆంగ్లము : ducks, goose and pelicans)
  5. జీనువ లేక జీనువాయి (ఆంగ్లము : munia/ finch )
  6. గద్దలు (ఆంగ్లము : raptors )

పక్షులు

[మార్చు]
ఆంగ్ల నామము ఆంగ్ల శాశ్త్రీయ నామము తెలుగు నామము చిత్రము (వివరణ)
Yellow-eyed Babbler Pyctorhis sinensis ఎర్రకాలి జిట్ట
Tawny-bellied babbler Dumetia hyperythra albogularis పంది జిట్ట
Puff-throated babbler Pellorneum ruficeps అడవిలిక్కు జిట్ట
Common babbler Argya caudata చిన్నజిట్ట
Large grey babbler Argya malcolmi వెర్రిజిట్ట / గన్వజిట్ట
Jungle babbler Argya striata or Crateropus canorus]] పెద్దజిట్ట
Yellow-billed babbler Argya affinis చిందజిట్ట
Plain prinia (indian wren-warbler) Prinia inornata లొట్టకన్నుజిట్ట
Ashy prinia Prinia socialis లొట్టకన్నుజిట్ట
Jungle prinia Prinia sylvatica కొండలొట్ట కన్నుజిట్ట
zitting cisticola or streaked fantail warbl Cisticola juncidis or Prinia cursitans]] వెదురుజిట్ట
Blyth's reed warbler Acrocephalus dumetorum కంపజిట్ట
Eastern Orphean warbler Curruca crassirostris పెద్దనల్లకంపజిట్ట
Lesser white-throat Curruca curruca చిన్ననల్లకంపజిట్ట
Paddyfield warbler Acrocephalus agricola ఎర్రకంపజిట్ట
Sykes's warbler Iduna rama చిన్నకంపజిట్ట
Forest wagtail Dendronanthus indicus ఉయ్యాలజిట్ట
Grey wagtail Motacilla cinerea ముడ్డి తిప్పుడుజిట్ట
Tree Pipit Anthus trivialis చీకుజిట్ట
Paddyfield pipit or Oriental pipit Anthus rufulus గుర్రపుమారిజిట్ట
Indian bush lark Mirafra erythroptera ఈలి/ఈల జిట్ట
Jerdon's bush lark (Madras bush lark) Mirafra affinis పెద్దఈలి జిట్ట
Singing bush lark Mirafra cantillans చిన్నఈలి జిట్ట
Purple sunbird Cinnyris asiaticus మునగజిట్ట
Common woodshrike Tephrodornis pondicerianus వడంబాలజిట్ట
White-naped tit Machlolophus nuchalis నల్లపచ్చజిట్ట
Common iora Aegithina tiphia పచ్చజిట్ట
Small minivet Pericrocotus cinnamomeus కుంకుమపూజిట్ట
White-browed fantail Rhipidura aureola దాసరిపిట్ట లేదా నామాలపిట్ట
Pied bush chat (Indian Bush Chat) Saxicola caprata అడవికంపజిట్ట / అడవికంప నల్లంచి
Common tailorbird or Indian Tailorbird Orthotomus sutorius లిక్కుజిట్ట
BulBul Pycnonotidae పికిలి, పికిలిగాడు, పికిలిగువ్వ, పికిలిపిట్ట, పిగిలి లేదా పిగిలిపిట్ట N.A
Red-vented bulbul Pycnonotus cafer పికిలిపిట్ట
Red-whiskered bulbul Pycnonotus jocosus తురకపికిలిపిట్ట
White-browed Bulbul Pycnonotus luteolus పొదపిగిలిగాడు
Yellow-throated Bulbul Pycnonotus xantholaemus కొండపొదపిగిలిగాడు
Indian paradise flycatcher Terpsiphone paradisi తోకపిగిలిపిట్ట
Indian silverbill or white-throated munia Euodice malabarica జీనువాయి
Tricoloured munia Lonchura malacca నల్ల జీనువాయి
scaly-breasted munia or spotted munia Lonchura punctulata కక్కర జీనువాయి
red avadavat or red munia or strawberry finch Amandava amandava తొర్ర జీనువాయి
Common rosefinch Carpodacus erythrinus వెదురు జీనువాయి లేక వెదురుపిచ్చిక
Red-headed bunting Emberiza bruniceps పచ్చ జీనువాయి
Green bee-eater Merops orientalis పచ్చరెక్క
Blue-tailed bee-eater Merops philippinus పెద్దపచ్చరెక్క లేక కొమ్మపచ్చరెక్క
Weaver Bird Ploceus philippinus గిజిగాడు / జుమ్మ లేక జుమ్మట

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
[మార్చు]