పక్షుల పేర్లు
స్వరూపం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
తెలుగు పక్షుల పేర్లు, వాటి వ్యవహారిక నామములు.
పక్షి జాతులు
[మార్చు]- జిట్టలు (ఆంగ్లము : babblers, warblers, prinias ,wagtails , some minivets, shrikes and wagtails)
- పికిలి లేక పిగిలి (ఆంగ్లము : bulbuls)
- కొంగ (ఆంగ్లము : egrets , storks, herons , flamingo and cranes)
- బాతు లేక బాతువు (ఆంగ్లము : ducks, goose and pelicans)
- జీనువ లేక జీనువాయి (ఆంగ్లము : munia/ finch )
- గద్దలు (ఆంగ్లము : raptors )
పక్షులు
[మార్చు]ఆంగ్ల నామము | ఆంగ్ల శాశ్త్రీయ నామము | తెలుగు నామము | చిత్రము (వివరణ) |
---|---|---|---|
Yellow-eyed Babbler | Pyctorhis sinensis | ఎర్రకాలి జిట్ట | |
Tawny-bellied babbler | Dumetia hyperythra albogularis | పంది జిట్ట | |
Puff-throated babbler | Pellorneum ruficeps | అడవిలిక్కు జిట్ట | |
Common babbler | Argya caudata | చిన్నజిట్ట | |
Large grey babbler | Argya malcolmi | వెర్రిజిట్ట / గన్వజిట్ట | |
Jungle babbler | Argya striata or Crateropus canorus]] | పెద్దజిట్ట | |
Yellow-billed babbler | Argya affinis | చిందజిట్ట | |
Plain prinia (indian wren-warbler) | Prinia inornata | లొట్టకన్నుజిట్ట | |
Ashy prinia | Prinia socialis | లొట్టకన్నుజిట్ట | |
Jungle prinia | Prinia sylvatica | కొండలొట్ట కన్నుజిట్ట | |
zitting cisticola or streaked fantail warbl | Cisticola juncidis or Prinia cursitans]] | వెదురుజిట్ట | |
Blyth's reed warbler | Acrocephalus dumetorum | కంపజిట్ట | |
Eastern Orphean warbler | Curruca crassirostris | పెద్దనల్లకంపజిట్ట | |
Lesser white-throat | Curruca curruca | చిన్ననల్లకంపజిట్ట | |
Paddyfield warbler | Acrocephalus agricola | ఎర్రకంపజిట్ట | |
Sykes's warbler | Iduna rama | చిన్నకంపజిట్ట | |
Forest wagtail | Dendronanthus indicus | ఉయ్యాలజిట్ట | |
Grey wagtail | Motacilla cinerea | ముడ్డి తిప్పుడుజిట్ట | |
Tree Pipit | Anthus trivialis | చీకుజిట్ట | |
Paddyfield pipit or Oriental pipit | Anthus rufulus | గుర్రపుమారిజిట్ట | |
Indian bush lark | Mirafra erythroptera | ఈలి/ఈల జిట్ట | |
Jerdon's bush lark (Madras bush lark) | Mirafra affinis | పెద్దఈలి జిట్ట | |
Singing bush lark | Mirafra cantillans | చిన్నఈలి జిట్ట | |
Purple sunbird | Cinnyris asiaticus | మునగజిట్ట | |
Common woodshrike | Tephrodornis pondicerianus | వడంబాలజిట్ట | |
White-naped tit | Machlolophus nuchalis | నల్లపచ్చజిట్ట | |
Common iora | Aegithina tiphia | పచ్చజిట్ట | |
Small minivet | Pericrocotus cinnamomeus | కుంకుమపూజిట్ట | |
White-browed fantail | Rhipidura aureola | దాసరిపిట్ట లేదా నామాలపిట్ట | |
Pied bush chat (Indian Bush Chat) | Saxicola caprata | అడవికంపజిట్ట / అడవికంప నల్లంచి | |
Common tailorbird or Indian Tailorbird | Orthotomus sutorius | లిక్కుజిట్ట | |
BulBul | Pycnonotidae | పికిలి, పికిలిగాడు, పికిలిగువ్వ, పికిలిపిట్ట, పిగిలి లేదా పిగిలిపిట్ట | N.A |
Red-vented bulbul | Pycnonotus cafer | పికిలిపిట్ట | |
Red-whiskered bulbul | Pycnonotus jocosus | తురకపికిలిపిట్ట | |
White-browed Bulbul | Pycnonotus luteolus | పొదపిగిలిగాడు | |
Yellow-throated Bulbul | Pycnonotus xantholaemus | కొండపొదపిగిలిగాడు | |
Indian paradise flycatcher | Terpsiphone paradisi | తోకపిగిలిపిట్ట | |
Indian silverbill or white-throated munia | Euodice malabarica | జీనువాయి | |
Tricoloured munia | Lonchura malacca | నల్ల జీనువాయి | |
scaly-breasted munia or spotted munia | Lonchura punctulata | కక్కర జీనువాయి | |
red avadavat or red munia or strawberry finch | Amandava amandava | తొర్ర జీనువాయి | |
Common rosefinch | Carpodacus erythrinus | వెదురు జీనువాయి లేక వెదురుపిచ్చిక | |
Red-headed bunting | Emberiza bruniceps | పచ్చ జీనువాయి | |
Green bee-eater | Merops orientalis | పచ్చరెక్క | |
Blue-tailed bee-eater | Merops philippinus | పెద్దపచ్చరెక్క లేక కొమ్మపచ్చరెక్క | |
Weaver Bird | Ploceus philippinus | గిజిగాడు / జుమ్మ లేక జుమ్మట |