తెలుగు పాటలు
(తెలుగు పాట నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. (10 సెప్టెంబరు 2020) సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తెలుగు భాషలో పాడిన పాటలను తెలుగు పాటలు అంటారు.
తెలుగు పాటకు సహాయకులు
[మార్చు]- వాగ్గేయకారుడు - తానే పాటను రచించి తానే అభినయిస్తూ పాట పాడేవాడు.
- గీత రచయితలు - వీరు పాటలను రాస్తారు.
- గాయకులు - వీరు పాటలను పాడుతారు.
- సంగీత దర్శకులు - వీరు పాటలకు సంగీతాన్ని సమకూరుస్తారు.
- నటీమణులు - వీరు పాటలకు అభినయిస్తారు.
- నిర్మాత - పాట తయారు కావడానికి సహకరించిన వారికి ధనాన్ని ఇస్తాడు.
- ప్రేక్షకులు - పాటను ఉచితంగా లేదా ధనాన్ని చెల్లించి స్వీకరిస్తాడు.
తెలుగు పాటలు రకాలు
[మార్చు]- తెలుగు సినిమా పాటలు
- తెలుగు ప్రవేట్ పాటలు
తెలుగు పాటలు వివిధ సందర్భాలలో పాడే పాటల రకాలు
[మార్చు]- తెలుగు భక్తి పాటలు - భక్తితో పాడే పాటలను భక్తి పాటలు అంటారు.
- సోలో సాంగ్స్ - ఒక్కరు పాడే పాటలను సోలో సాంగ్స్ అంటారు.
- డ్యూయెట్ సాంగ్స్ -
- విప్లవ గీతం -
- విరహ గీతం -
- ప్రేమ పాటలు -
- లాలీ పాటలు -
- యుగళ గీతాలు
- శృంగార గీతాలు
- పిల్లల పాటలు
- దేశ భక్తి గీతాలు
- జానపద గీతాలు
పాటను భద్ర పరచే సాధనాలు
[మార్చు]డివిడిలు, మెమోరీకార్డ్స్, పెన్ డ్రైవ్స్
ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- తెలుగు పాటలు
- మధుర గీతాలు - తెలుగు లిరిక్స్[permanent dead link]
- ఆంధ్రా ఫోక్స్ Archived 2012-12-06 at the Wayback Machine