తెలుగు విజయం
Appearance
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సమాచార సాంకేతిక శాఖ వారి తెలుగు భాషా సాంకేతిక వనరుల కేంద్రం వెబ్‌సైటు పేరు తెలుగు విజయం.[1] దీనిలో తెలుగు సాంకేతికాలకు సంబంధించిన ఉపకరణాలు, సదుపాయాలను పొందుపరుస్తారు. దీనిని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21, 2012 నాడు మూడు కొత్త ఖతుల[2] విడుదలతో ప్రారంభించారు.
తెలుగు భాషా సాంకేతిక వనరుల కేంద్రం లక్ష్యాలు
[మార్చు]తెలుగు భాషా సాంకేతిక వనరుల కేంద్రం లక్ష్యాలు[3]
- అందమైన తెలుగు ఫాంట్లను రూపొందించడం
- ప్రభుత్వ వెబ్‌సైట్లు, రికార్డులను యూనికోడ్ సాంకేతికాలతో అంతర్జాలం ద్వారా అందుబాటులోకి తేవడం.
- ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రామాణిక ఉపకరణాలను తెలుగు భాషకు అనువుగా మలచుకొనడం,
- తెలుగుభాష సాంకేతిక శిక్షణ కార్యక్రమాలు
- కొత్త తెలుగు సాంకేతిక ఉపకరణాలభివృద్ధి
వనరులు
[మార్చు]- ↑ "తెలుగు విజయం వెబ్‌సైట్". Archived from the original on 2012-02-23. Retrieved 2012-02-22.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "తెలుగు విజయం ఖతులు". Archived from the original on 2012-02-23. Retrieved 2012-02-22.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "తెలుగు భాషా సాంకేతిక వనరుల కేంద్రం లక్ష్యాలు". Archived from the original on 2012-02-23. Retrieved 2012-02-22.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)