Jump to content

తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం

వికీపీడియా నుండి
  • "తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం " సంక్షిప్తంగా (టి.యస్.యెన్.వి) పిలుస్తారు .
  • ఈ విభాగం 2009లో తెలుగుదేశం పార్టీకి అనుభందంగా ఏర్పడింది, ఈ విభాగానికి పాలెం శ్రీకాంత్ రెడ్డి నాయకత్వం వహిస్తారు .
  • దీనిలో అన్ని వర్గాలలోని నిపుణులు సభ్యులు దీనిలో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ నిపుణులు సంఖ్య ఎక్కువ.