Jump to content

తెల్ల గులాబీలు

వికీపీడియా నుండి
తెల్ల గులాబీలు
(1984 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం రేలంగి నరసింహారావు
తారాగణం రాజేష్
నిర్మాణ సంస్థ ఉషోదయా క్రియెషన్స్
భాష తెలుగు

తెల్ల గులాబీలు 1984 జూలై 14న విడుదలైన తెలుగు సినిమా. ఉషోధయ క్రియేషన్స్ బ్యానర్ పై రావిళ్ళ తులసి కుమార్ నిర్మించిన ఈ సినిమాకు రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు. రాజేష్, మంజు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు శంకర్ గణేష్ స్ంగీతాన్నందించారు.[1]

తారాగణం

[మార్చు]
  • రాజేష్
  • మంజు
  • రాంజీ
  • బాలాజీ
  • ప్రభాకర రెడ్డి
  • జయప్రకాష్
  • పూసల

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ: ఆర్. సీతారామ రాజు
  • స్క్రీన్ ప్లే: రేలంగి నరసింహారావు
  • సంభాషణలు: పూసల
  • సాహిత్యం: ఆత్రేయ, మైలవరపు గోపి
  • సంగీతం: శంకర్ - గణేష్
  • ఛాయాగ్రహణం: ఎం.వి.రఘు
  • ఎడిటింగ్: రవీంద్ర బాబు
  • కళ: శ్రీనివాస రాజు
  • నిర్మాత: ఆర్. తులసి కుమార్
  • దర్శకుడు: రేలంగి నరసింహారావు
  • బ్యానర్: ఉషోదయ క్రియేషన్స్
  • పాటలు: బాలు, జానకి

పాటలు

[మార్చు]
  • అదిగదిగో..ఓ ఓ ఓ ఓ.. యమునా తీరం.. మాసం చైత్రం.. సంధ్యా సమయం.. అటూ ఇటూ .. పొద ఎద.. అంతా విరహం విరహం .. మరీ మరీ వే..గిపోతోంది హృదయం: రచన: మైలవరపు గోపీ, గానం:బాలు, జానకి
  • నిన్న లేదు రేపు లేదు పోరా, రచన: ఆత్రేయ గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కోరస్
  • పిల్లపేరు గంగానమ్మ , రచన: ఆత్రేయ,గానం .ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,ఎస్ పి శైలజ
  • నో డోంట్ సే నో వై డోంట్ యూ, రచన: ఆత్రేయ గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ.

మూలాలు

[మార్చు]
  1. "Thella Gulabilu (1984)". Indiancine.ma. Retrieved 2021-04-01.

బాహ్య లంకెలు

[మార్చు]