తేజస్వి ప్రకాష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తేజస్వి ప్రకాష్
2022 లో తేజస్వి ప్రకాష్
జననం
తేజస్వి ప్రకాష్ వయాంగాంకర్

(1993-06-11) 1993 జూన్ 11 (వయసు 31)[1]
Jeddah, Saudi Arabia[2]
జాతీయతభారతీయురాలు
విద్యాసంస్థఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్స్ ఇంజనీర్, ముంబై విశ్వవిద్యాలయం[3]
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2012–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
స్వరాగిణి - జోడిన్ రిష్టన్ కే సుర్]
ఫియర్ ఫాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 10
బిగ్ బాస్ 15
నాగిన్

తేజస్వి ప్రకాష్ వయాంగాంకర్ (జననం 11 జూన్ 1993) భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటి. ఆమె 2015–16లో స్వరాగిణి - జోడిన్ రిష్టన్ కే సుర్ సీరియల్ లో రాగిణి మహేశ్వరి పాత్రలో మంచి పేరు పొంది 2020లో ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 10లో పాల్గొంది. తేజస్వి 2021లో బిగ్ బాస్ 15లో పాల్గొని షో విజేతగా నిలిచింది.[4]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

తేజస్వి ప్రకాష్ 11 జూన్ 1993న జన్మించింది. ఆమె ముంబై విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రురాలైంది.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాష మూలాలు
TBA స్కూల్ కాలేజ్ అని లైఫ్ ఇందు మరాఠీ [5]
2022 మనిషి కస్తూరి రే శృతి మరాఠీ

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూలాలు
2012–2013 2612 రష్మీ భార్గవ
2013–2014 సంస్కార్ — ధరోహర్ అప్నోన్ కి ధారా వైష్ణవ్
2015–2016 స్వరాగిణి - జోడిన్ రిష్టన్ కే సుర్ రాగిణి గడోడియా మహేశ్వరి [6]
2017 పెహ్రేదార్ పియా కీ దియా సింగ్
2017–2018 రిష్ట లిఖేంగే హమ్ నయా
2018 స్విస్‌వాలే దుల్హనియా లే జాయేంగే 2 సిమ్రాన్
2018–2019 కర్ణ్ సంగిని ఉరువి [7]
2019 షాదీ హో తో ఐసీ జియా
సిల్సిలా బడాల్టే రిష్టన్ కా మిస్తీ ఖన్నా [8]
2020 ఖత్రోన్ కే ఖిలాడీ 10 పోటీదారు 6వ స్థానం [9]
లేడీస్ vs జెంటిల్మెన్ ప్యానెలిస్ట్
2021 జీ కామెడీ షో హాస్యనటుడు
2021–2022 బిగ్ బాస్ 15 పోటీదారు విజేత [10]
2022–ప్రస్తుతం నాగిన్ 6 ప్రతా గుజ్రాల్ [11]

ప్రత్యేక ప్రదర్శనలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర మూలాలు
2013 మధుబాల - ఏక్ ఇష్క్ ఏక్ జునూన్ ధారా
2014 బెయింటెహా [12]
పరిచయం (టీవీ సిరీస్)
2015 కామెడీ నైట్స్ విత్ కపిల్‌ రాగిణి [13]
2015–2016 ససురల్ సిమర్ కా
2016 కృష్ణదాసి
బాలికా వధూ
ఇష్క్ కా రంగ్ సఫేద్
తాప్కీ ప్యార్ కీ
ఉడాన్
కామెడీ నైట్స్ లైవ్ [14]
కామెడీ నైట్స్ బచావో [15]
బాక్స్ క్రికెట్ లీగ్ 2 తేజస్వి
2019 ఏస్ ఆఫ్ స్పేస్ 2
కిచెన్ ఛాంపియన్
2021 చాల హవా యేయు ద్యా
2022 లాక్ అప్ (సీజన్ 1) వార్డెన్ [16]
ఖత్రా ఖత్రా ఖత్రా తేజస్వి
డ్యాన్స్ దీవానే జూనియర్స్ (సీజన్ 1)

మ్యూజిక్ వీడియోలు

[మార్చు]
సంవత్సరం పేరు గాయకుడు(లు) మూలాలు
2020 ఇంతేజార్ ఇక్కా
సున్ జరా జల్ రాజ్ [17]
ఏ మేరే దిల్ అభయ్ జోధ్‌పుర్కర్ [18]
కలకార్ కుల్విందర్ బిల్లా [19]
2021 ఫకీరా అమిత్ మిశ్రా [20]
మేరా పెహ్లా ప్యార్ జావేద్ అలీ, నిఖితా గాంధీ [21]
2022 దువా హై వినీత్ సింగ్
క్యున్ నా ఆయే ప్రణవ్ వత్స [22]
రులా దేతీ హై యాసర్ దేశాయ్ [23]
బారిష్ ఆయీ హై స్టెబిన్ బెన్, శ్రేయా ఘోషల్ [24]

అవార్డులు & నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం అవార్డు వర్గం చూపించు ఫలితం
2015 ఇండియన్ టెలీ అవార్డులు ప్రతికూల పాత్రలో ఉత్తమ నటి (ప్రసిద్ధం) స్వరాగిణి - జోడిన్ రిష్టన్ కే సుర్ ప్రతిపాదించబడింది[25]

మూలాలు

[మార్చు]
 1. "This is how Tejaswi Prakash celebrated her birthday". The Times of India. 11 June 2017. Retrieved 10 July 2021.
 2. "That's how they run a show". The Pioneer. 28 February 2015. Retrieved 13 April 2016.
 3. "You don't get these suji wala golgappas in Mumbai: Actress Tejaswi in Noida". The Times of India.
 4. NDTV (31 January 2022). "Bigg Boss 15: Winner Tejasswi Prakash's Journey Inside The House". Archived from the original on 16 August 2022. Retrieved 16 August 2022.
 5. "EXCLUSIVE: Tejasswi Prakash on School College Ani Life, choosing Marathi film over Bollywood supporting role". PINKVILLA (in ఇంగ్లీష్). 2020-03-21. Retrieved 2022-07-16.
 6. "Swaragini actor Tejaswi Prakash Wayangankar's new show is inspired by Lamhe?". The Indian Express (in ఇంగ్లీష్). 16 April 2017. Retrieved 1 July 2020.
 7. "Tejasswi Prakash: Karn Sangini is a contemporary take on a mythological tale". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్).
 8. "Watch: Silsila Badalte Rishton Ka 2's promo introduces promising star cast". India Today (in ఇంగ్లీష్). Ist. Retrieved 4 July 2019.
 9. "Exclusive - Khatron Ke Khiladi 10: Tejasswi Prakash injures her eye while performing a stunt; but hasn't quit the show". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 1 October 2019.
 10. "TV Actor Tejasswi Prakash Is The Winner Of Bigg Boss 15" (in ఇంగ్లీష్). NDTV. Retrieved 31 January 2022.
 11. "Tejasswi Prakash confirmed to play the lead role on Naagin 6". India Today (in ఇంగ్లీష్). Retrieved 31 January 2022.
 12. "This Holi is a special day on TV". NDTV. 16 March 2014.
 13. "'Comedy Nights With Kapil' special episode for Mahashivratri". INDIA TV NEWS. 6 February 2016.
 14. "'Swaragini' actors Tejaswi aka Ragini and Namish aka Lakshya to appear on 'Comedy Nights Live'". International Business Times. 10 March 2016.
 15. "'Swaragini' actors Tejaswi aka Ragini and Namish aka Lakshya to appear on 'Comedy Nights Bachao'". International Business Times. 30 June 2016.
 16. "Lock Upp: Warden Tejasswi Prakash to unleash 'atyaachaar' with jailor Karan Kundrra on Kangana's show". 5 May 2022.
 17. MumbaiOctober 5, Rishita Roy Chowdhury; October 5, 2020UPDATED; Ist, 2020 13:50. "Sunn Zara song out: Shivin Narang and Tejasswi Prakash sizzle in new romantic number". India Today (in ఇంగ్లీష్). Retrieved 2022-07-16. {{cite web}}: |first3= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
 18. MumbaiOctober 17, Shweta Keshri; October 17, 2020UPDATED; Ist, 2020 12:48. "Shaheer Sheikh to romance Tejasswi Prakash in new music video Ae Mere Dil". India Today (in ఇంగ్లీష్). Retrieved 2022-07-16. {{cite web}}: |first3= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
 19. "Did you know BB15 winner Tejasswi Prakash has also worked in a Punjabi song video? - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-07-16.
 20. "Check Out Latest Hindi Song Music Video - 'Fakira' Sung By Amit Mishra | Hindi Video Songs - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 18 October 2021.
 21. Hungama, Mera Pehla Pyaar (in ఇంగ్లీష్), archived from the original on 18 అక్టోబర్ 2021, retrieved 18 October 2021 {{citation}}: Check date values in: |archive-date= (help); More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
 22. "Song 'Kyun Na Aaye' Sung By Pranav Vatsa". timesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 2022-07-16.
 23. "Rula Deti Hai is the break-up song". The Indian Express (in ఇంగ్లీష్). 2022-03-03. Retrieved 2022-07-16.
 24. "Baarish Aayi Hai song OUT: करण कुंद्रा और तेजस्‍वी प्रकाश की ये रोमांट‍िक केम‍िस्‍ट्री देख द‍िल से न‍िकलेगा 'हाय...'". News18 हिंदी (in హిందీ). 2022-07-14. Retrieved 2022-07-16.
 25. "Nominations for Indian Telly Awards 2015 out; see who all have made the cut". India Today. November 20, 2015.

బయటి లింకులు

[మార్చు]