Jump to content

తొండ

వికీపీడియా నుండి

ఇది సాధారణ మైన మాంసాహార జాతి కి చెందిన ప్రాణి , ఇది చెట్ల మీద ఉండే పురుగులను , క్రీమికీటకాలను తిని బతుకుతుంది. ఎక్కువగా తుమ్మ చెట్లపై ఉంటుంది.

గ్యాలరీ

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=తొండ&oldid=2950146" నుండి వెలికితీశారు