Jump to content

తోకవారిపాలెం

వికీపీడియా నుండి

తోకవారిపాలెం గుంటూరు జిల్లా, గుంటూరు మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలోదొడ్డా విజయకుమారి, సర్పంచిగా ఎన్నికైంది.

మూలాలు

[మార్చు]