త్రిగుణ సేన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

త్రిగుణ సేన్ ( 1905-1998) భారత ప్రభుత్వ విద్యాశాఖకు కేంద్రమంత్రిగా పనిచేశారు. ఇతను 1965 లో పద్మ భూషణ్ అవార్డును పొందారు. ఇతను మొదట జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయానికి తదుపరి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి మొదటి వైస్-ఛాన్సలర్ గా ఉన్నారు. ఇతను 1967 నుండి 1974 వరకూ రాజ్యసభ సభ్యుడు.[1]

మూలాలు[మార్చు]