త్ర్యవస్థలు
Jump to navigation
Jump to search
1.జాగ్రత్తు, 2.స్వప్నము,3. సుషుప్తి వివరణ = ఇవి మానవుని వ్వవస్తలు. ఇవి మూడు విధములు. మొదటిది " జాగృత్తు" అనగా మెలకవగా నుండు స్థితి. రెండవది స్వప్నము. అనగా కల గనడము. లేదా వూహా లోకములో విహరించడము అని చెప్పుకోవచ్చు. చివరిది సుషుప్తి. సుషుప్తి అనగా..... ఇది కూడ కల లాంటిదే..... కానీ కల కన్నా ఘాడమైనది. కలలో వున్నా బయట జరుగుతున్నదేదో ఏదో కొంత శాతమైనా మనస్సు గ్రహించే అవకాశముంటుంది. కానీ సుషుప్తి వ్వస్తలో అలా వుండదు. పూర్తిగా లీనమైన స్థితి ఇది.
ఇది సంఖ్యాయుత మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |