థాయిలాండ్ సంగీతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1900లో జర్మనీలోని బెర్లిన్‌లో ప్రదర్శించిన "నై బూస్రా మహిన్" సియామీ థియేటర్ గ్రూప్.

థాయిలాండ్ సంగీతం (ఆంగ్లం: Music of Thailand) - భారతదేశం, చైనా దేశాలను భౌగోళికంగా ప్రతిబింబిస్తుంది. అలాగే చారిత్రాత్మకంగా ఆఫ్రికా, గ్రీస్, రోమ్‌ల వాణిజ్య మార్గాలను ప్రతిబింబిస్తుంది. సాంప్రదాయ థాయ్ సంగీత సాధన వైవిధ్యత సుదూర ప్రాంతాలను, పురాతన ప్రభావాన్ని ప్రతిబింబిస్తాయి. అవి ఏంటంటే Klong thap, Khim (పర్షియన్ మూలం), jakhe (భారత సంతతి), Klong jin (చైనీస్ మూలం), Klong kaek (ఇండోనేషియన్ మూలం). థాయిలాండ్ వలస పాలకులచే ఎన్నడూ వలసరాజ్యం కానప్పటికీ.. పాప్ సంగీతం, ఆధునిక ఆసియా, యూరోపియన్, అమెరికన్ సంగీతం.. ఇతర రూపాలు అత్యంత ప్రభావవంతమైనవిగా మారాయి. సాంప్రదాయ థాయ్ సంగీతం రెండు అత్యంత ప్రజాదరణ పొందిన శైలులు లుక్ థంగ్ (luk thung), మోర్ లామ్ (mor lam). ముఖ్యంగా రెండోది లావోస్ సంగీతంతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది.[1] మరో పక్క, అల్పసంఖ్యాక వర్గాలవారైన Lao, Lawa, Hmong, Akha, Khmer, Lisu, Karen, Lahu ప్రజల సంప్రదాయ సంగీత రూపాలు కూడా థాయ్ మ్యూజిక్ కు తోడుగా ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "Thailand - Music and dance". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2021-12-13.