Jump to content

దండోరా

వికీపీడియా నుండి
Congolese town crier

Madigala maro pradana vruthi daapu kottadam chatimpuveyyadam


దండోర = టముకు, (గతంలో ఏదేని ఒక విషయాన్ని పల్లెల్లో అందరికి తెలియ జేయడానికి డప్పులు కొడుతు అందరికి తెలియ జేసే పద్ధతిని దండోర అనే వారు. ఉదా: " (డప్పు కొడుతూ.... పుర ప్రజలందరికి తెలియ జేయునది ఏమనగా రేపు ఉదయము పది గంటలకు పంచాయితీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశము జరుగును కాన అందరు విచ్చేయ వలసినదిగ మనవి.)

"https://te.wikipedia.org/w/index.php?title=దండోరా&oldid=3722889" నుండి వెలికితీశారు