దక్కన్ టీవీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Deccan TV
ఆవిర్భావము August 6th 2014
Network Hyd Broadcasting Company Ltd
నినాదము Voice of Telangana
దేశం India
భాష Telugu
ప్రధాన కార్యాలయం Hyderabad, Telangana, India
వెబ్సైటు http://www.deccantv.com/

దక్కన్ టీవీ 2014 ఆగస్టు 6న హైదరాబాద్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ చే ప్రారంభించబడింది. వాయిస్ ఆఫ్ తెలంగాణ అనే ట్యాగ్ లైన్ కు తగినట్లుగా ఇది ప్రజాపక్షాన నిలుస్తోంది. హైదరాబాద్ ప్రధానకేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తెలంగాణ సంస్కృతికి, కళలకు పట్టం కడుతూ జాతీయ, ప్రాంతీయ వార్తలను అందిస్తోంది.[1]

ముఖ్యమైన కార్యక్రమాలు[మార్చు]

  • రైతు
  • ఆరోగ్యం
  • లీడ్ ది లైఫ్
  • వన్ టు వన్
  • జాబ్స్ అండ్ కెరీర్

మూలాలు[మార్చు]

  1. "Deccan T.V to start soon to strengthen Telangana Cause". Mission Telangana. 7 April 2013. Archived from the original on 30 ఏప్రిల్ 2015. Retrieved 30 July 2015.

ఇతర లింకులు[మార్చు]