దక్షయజ్ఞం (1941 సినిమా)
Appearance
దక్షయజ్ఞం (1941 తెలుగు సినిమా) | |
దక్షయజ్ఞం సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | చిత్రపు నారాయణమూర్తి |
తారాగణం | వేమూరి గగ్గయ్య, సి.కృష్ణవేణి, రామకృష్ణశాస్త్రి, సదాశివరావు, రాజరత్నం, కమలాదేవి, వరలక్ష్మి |
నిర్మాణ సంస్థ | శోభనాచల మోషన్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
దక్షయజ్ఞం 1941 లో విడుదలైన తెలుగు సినిమా.[1]
పాటలు-పద్యాలు
[మార్చు]- అంతా శివమాయమేరా మూడా అంతను శివుడే నిండెను - రామారావు
- అకటా ఇదియా ఫలంబు తుదకు ఆర్తి తీరే దారే లేదా - కృష్ణవేణి
- ఆహా జగమంతా ప్రేమా ప్రేమా ప్రేమా ఆనందముగా శశిధరకళల - ఆదిశేషయ్య, కమలాదేవి
- ఈ మూఢ మతంబేల పగతు శివు ప్రశంస తగునా - వేమూరి గగ్గయ్య
- ఉల్లమున్ నీపైయిన్ నిలిచి యున్నది కానక యుండ ( పద్యం ) - కృష్ణవేణి
- ఐశ్వర్యములనెల్ల ఆత్మ భక్తులకిచ్చి తాను బూడిదయింత ( పద్యం ) - కృష్ణవేణి
- క్రతువుల కెల్ల నీవయధికారివి గావున దక్షరాజ ( పద్యం ) - రామకృష్ణ శాస్త్రి
- జగదీశుని ప్రేమమాలా నవ్యసుమాళి శోభనమాల - కృష్ణవేణి, వరలక్ష్మి
- జయజయ దేవ హరే హరే ప్రభూ శ్రితకమల కుచముండలయే - రామకృష్ణ శాస్త్రి
- తగునే ఔరా మారు పలుకాడ నేలనో నాడు పట్నివౌ - వేమూరి గగ్గయ్య
- దినదిన మూరూర తిరిపెమెత్తినగాని ఇంటిపట్టున కూటి ( పద్యం ) - వేమూరి గగ్గయ్య
- నవమధు సుమశోభా మనోహర మాహా కోయిల పాడే - వరలక్ష్మి బృందం
- నిటలనయన నటరాజా తేజా చతురభువన పరితోషా - రామకృష్ణ శాస్త్రి
- పూచినపూలు వాసిన్ దేలూ ఆచరింతు శివపూజ - కృష్ణవేణి బృందం
- పూజింతునా నిన్ను భూషింతునా ఆశా ప్రసూనముల - కృష్ణవేణి
- ప్రభులీలా విలాసమహా తరమే పొగడగనదేమో - రామకృష్ణ శాస్త్రి
- ప్రశంతమౌ నేడీ జగతి సౌఖ్యమగుగా జీవకోటి - రామకృష్ణ శాస్త్రి
- మనసే లేదాయే మాపై శివశంకర్ శివశంకర్ - వరలక్ష్మి, కంచి నరసింహారావు, కుంపట్ల
- మాధవ మాధవ దేవ దేవా మంగళాలయ శ్రీ దేవా - రామకృష్ణ శాస్త్రి
- రావే సఖియా వినవే సఖియా జన్మ ధన్యముకాదే - కృష్ణవేణి
- వేద వేద్య దయగనుమా దయగనుమా విమల సుమంబులు - రాజారత్నం బృందం