దక్షిణ
స్వరూపం
దక్షిణ | |
---|---|
దర్శకత్వం | ఓషో తులసీరామ్ |
కథ | ఓషో తులసీరామ్ |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | రామకృష్ణ (ఆర్.కె) |
సంగీతం | బాలాజీ |
నిర్మాణ సంస్థ | కల్ట్ కాన్సెప్ట్స్ |
విడుదల తేదీ | 4 అక్టోబరు 2024 |
దేశం | భారతదేశం |
దక్షిణ 2024లో విడుదలైన తెలుగు సినిమా.[1] కల్ట్ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై అశోక్ షిండే నిర్మించిన ఈ సినిమాకు ఓషో తులసీరామ్ దర్శకత్వం వహించాడు. సాయిధన్సిక, రిషబ్ బసు, స్నేహా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మే 15న విడుదల చేసి,[2] అక్టోబర్ 4న సినిమా విడుదలైంది.[3][4][5]
నటీనటులు
[మార్చు]- సాయిధన్సిక
- రిషబ్ బసు[6]
- స్నేహా సింగ్
- కరుణ
- ఆర్నా ములెర్
- మేఘన చౌదరి
- నవీన్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: కల్ట్ కాన్సెప్ట్స్
- నిర్మాత: అశోక్ షిండే
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఓషో తులసీరామ్
- సంగీతం:బాలాజీ
- సినిమాటోగ్రఫీ: రామకృష్ణ (ఆర్.కె)
- ఎడిటర్:
మూలాలు
[మార్చు]- ↑ NT News (22 November 2022). "సైకో థ్రిల్లర్ దక్షిణ". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
- ↑ Sakshi (15 May 2024). "సైకో థ్రిల్లర్‌గా 'దక్షిణ'.. ట్రైలర్‌తోనే భయపెట్టారు!". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
- ↑ Hindustantimes Telugu (21 September 2024). "కబాలి హీరోయిన్‌తో మంత్ర డైరెక్టర్ సైకో కిల్లర్ మూవీ - దక్షిణ రిలీజ్ డేట్ ఫిక్స్!". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
- ↑ Chitrajyothy (20 September 2024). "సాయి ధన్సిక 'దక్షిణ' విడుదల తేదీ ఫిక్స్". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
- ↑ Eenadu (30 September 2024). "ఈ వారం థియేటర్‌లో వైవిధ్యం.. ఓటీటీలో విభిన్నం.. చిత్రాలు/సిరీస్‌లివే". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.
- ↑ A. B. P. Desam (21 November 2022). "'దక్షిణ'లో విలన్‌గా బెంగాలీ హీరో - పవర్‌ఫుల్ రోల్‌లో సాయి ధన్సిక". Archived from the original on 30 September 2024. Retrieved 30 September 2024.