దగ్గు మందు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Cough medicine often contains cough suppressants or expectorants.

దగ్గు మందు (cough medicine or cough and cold medicine, also known as linctus) అనగా దగ్గును తగ్గించడానికి వాడే మందు. ఇది సాధారణంగా సిరప్ రూపంలో గాని లేదా టాబ్లెట్లుగా గాని లభిస్తుంది.[1] అమెరికా దేశంలో సుమారు 10% మంది పిల్లలు వారానికి ఒకసారైనా దగ్గు మందును వాడుతున్నారని గణాంకాలు తెలియజేస్తున్నా, వాటి ప్రభావం గురించి సరైన సమాచారం లేదు.[2][3]

మూలాలు[మార్చు]

  1. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3728: bad argument #1 to 'pairs' (table expected, got nil).
  2. Shefrin and Goldman; Goldman, RD (November 2009). "Use of over-the-counter cough and cold medications in children". Canadian Family Physician. 55 (11): 1081–1083. PMC 2776795. PMID 19910592.
  3. "FDA panel: No cold medicines to children under 6". CNN. Washington. Retrieved 2009-11-27.