Jump to content

దయామయుడు

వికీపీడియా నుండి
దయామయుడు
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం విజయచందర్
తారాగణం విజయచందర్,
భాను ప్రకాష్
నిర్మాణ సంస్థ రాధచిత్ర
భాష తెలుగు
విజయ చందర్

విజయచందర్ బంధువైన గౌతమి ఈ చిత్రం ద్వారా పరిచయమయ్యింది.

నటీనటులు

[మార్చు]
  • విజయచందర్
  • చంద్రమోహన్
  • శ్యాంబాబు
  • తనికెళ్ళ భరణి
  • రమ్యకృష్ణ
  • ధమ్
  • భానుప్రకాష్
  • రాజా
  • సాక్షి రంగారావు
  • ఈశ్వరరావు
  • కొమ్మినేని శేషగిరిరావు
  • కోట శ్రీనివాసరావు
  • మల్లికార్జునరావు
  • నారాయణరావు
  • సుత్తి వీరభద్రరావు
  • సంధ్య
  • సిల్క్ స్మిత
  • జె.వి.సోమయాజులు
  • శ్రీధర్
  • సుత్తి వేలు

పాటల జాబితా

[మార్చు]
  • దేవుడు లేడని అనకుండా , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • కదిలే మువ్వల సవ్వడిలో, గానం: వాణి జయరాం
  • కదిలింది కరుణ రథం , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • పరిపూర్ణ క్రీస్తు
  • పువ్వుల కన్న పున్నమి వెన్నెల కన్న , గానం: వి రామకృష్ణ.
"https://te.wikipedia.org/w/index.php?title=దయామయుడు&oldid=4322725" నుండి వెలికితీశారు