Jump to content

దయ్యాల దర్బార్

వికీపీడియా నుండి
‌దయ్యాల దర్బార్
(1990 తెలుగు సినిమా)
సంగీతం ఎల్.వైద్యనాథన్
నిర్మాణ సంస్థ కోనేరు ఇంటర్నేషనల్
భాష తెలుగు

దయ్యాల దర్బార్ 1990 మే 4న విడుదలైన తెలుగు చలనచిత్రం. కిషోర్ ఫిలింస్ పతాకం కిద కె.వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు వి.జగన్నాథ రావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు ఎల్.వైద్యనాథన్ సంగీతాన్నందించాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. "Deyyala Darbar (1990)". Indiancine.ma. Retrieved 2022-11-30.