దర్రః జాతీయ ఉద్యానవనం
స్వరూపం
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
దర్రః జాతీయ ఉద్యానవనం | |
---|---|
Map of India | |
Location | రాజస్థాన్, భారతదేశం |
Nearest city | కోటా |
Coordinates | 24°52′05″N 75°51′22″E / 24.868°N 75.856°E[1] |
Established | 2004 |
దర్రః జాతీయ ఉద్యానవనం రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా నగరానికి సమీపంలో ఉంది.[2]
చరిత్ర
[మార్చు]ఈ ఉద్యనవనాన్ని 2004 లో స్థాపించారు. ఇది 278 కిలోమీటర్ల విస్తీరణంలో విస్తరించి ఉంటుంది. ఇందులో ఏషియన్ సింహాల పునరుద్ధరణ కేంద్రం ఉంది. ఈ ఉద్యనవనాన్ని ఛాంబయ్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం, జవహర్ లాల్ నెహ్రు సాగర్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం, దర్రః వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం కలిపి 2004 లో దర్రః జాతీయ ఉద్యానవనంగా ఏర్పరిచారు.