Jump to content

దశావతారములు (1976 సినిమా)

వికీపీడియా నుండి
దశావతారములు (1976 సినిమా)
(1976 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
నిర్మాణ సంస్థ జగపతి ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

దశావతారములు 1976 జూన్ 18న విడుదలైన తెలుగు సినిమా. జగపతి ఫిల్మ్స్ బ్యానర్ పై వి.కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్. గోపాలకృష్ణన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు కె.చక్రవర్తి , సాలూరి రాజేశ్వరరావు లు సంగీతాన్నందించారు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: కె.ఎస్.గోపాలకృష్ణ
  • మాటలు:ఆరుద్ర
  • పాటలు:ఆరుద్ర
  • సంగీతం:కొమ్మినేని చక్రవర్తి
  • ఛాయా గ్రహణం: రవికాంత్ నగాయీత్
  • కూర్పు: సంజీవ్
  • నిర్మాత: వి.కృష్ణ ప్రసాద్
  • నిర్మాణ సంస్థ: జగపతి ఫిలింస్
  • విడుదల:18:06:1976.

పాటల జాబితా

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Dashavatharamulu (1976)". Indiancine.ma. Retrieved 2020-09-07.