దశ వర్గం
స్వరూపం
ఇవి రెండు:
- 1. వేట, జూదం, అదే పనిగా ఇతరులను గురించి చెడుగా మాట్లాడటం, పొగరుబోతుతనం, నృత్త, గీత, వాద్యాల వ్యసనానికి లోనవడం, పనిలేకుండా తిరుగుతూ ఉండటం మొదలైనవి ఒక వర్గం.
- 2. లుబ్ధత్వం, క్రౌర్యం, సోమరితనం, అలవాటుగా అబద్ధమాడటం, ఏమరిపాటు వల్ల చిక్కుల్లో ఇరుక్కోవడం, పిరికితనం, నిలకడలేకపోవడం, మూఢత్వం, అతి మెతకతనం (నయత్వం), ఇతరులను అవమానపరచే ధోరణి మొదలైనవి రెండవ వర్గం. పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010
ఇది సంఖ్యాయుత మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |