దస్త్రంపై చర్చ:Guvva Gorinka Movie Poster.jpg

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాపీరైట్ హక్కుదారు[మార్చు]

User:Pranayraj1985 గారు, చిత్ర జాలస్థలి షరతుల ప్రకారం కాపీహక్కులు మూవీబఫ్, వారికి విషయాలు అందచేసేవారికి వుంటాయని తెలుస్తున్నది. కాపీరైట్ ప్రైమ్ వీడియో కి చెందుతున్నది అనడానికి మీ వద్ద ఏమైనా అధారాలుంటే తెలపండి. లేకుంటే హక్కుల స్వంతదారు వివరం మార్చండి.--అర్జున (చర్చ) 12:25, 11 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారు, నేను ఆంగ్ల వ్యాసం నుండి ఈ ఫోటోను తీసుకున్నాను, అక్కడ ఇచ్చిన వివరాలనే ఇక్కడ ఇచ్చాను. ఏదైనా మార్చాలి అనుకుంటే మీరు నిరభ్యంతరంగా మార్చవచ్చు. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 12:31, 11 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
User:Pranayraj1985 మీ స్పందనకు ధన్యవాదాలు. ఆంగ్ల వికీలో లో చర్చ ప్రారంభించాను.--అర్జున (చర్చ) 05:47, 13 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
కాపీహక్కుల వివరం ఆంగ్ల వికీ చర్చలో తెలిపిన ప్రకారం సవరించాను. --అర్జున (చర్చ) 05:55, 13 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు అర్జున గారు-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 09:54, 13 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]