Jump to content

దహన్

వికీపీడియా నుండి
దహన్
దహన్ సినిమా డివిడి కవర్
దర్శకత్వంఋతుపర్ణ ఘోష్
రచనఋతుపర్ణ ఘోష్
కథసుచిత్ర భట్టాచార్య
నిర్మాతకల్పనా అగర్వాల్, విజయ్ అగర్వాల్
తారాగణంరీతూపర్ణ సేన్ గుప్త
ఇంద్రాణి హల్డర్
ప్రదీప్ ముఖర్జీ
శకుంతల బారువా
శిబోప్రసాద్ ముఖర్జీ
ఛాయాగ్రహణంహరి నాయర్
కూర్పుఅర్ఘ్యకమల్ మిత్ర
సంగీతంపోరోమా బెనర్జీ, దేబజ్యోతి మిశ్రా
నిర్మాణ
సంస్థ
జీ పీ ఫిల్మ్స్ ప్రై. లిమిటెడ్
విడుదల తేదీ
1997
సినిమా నిడివి
145 నిముషాలు
దేశంభారతదేశం
భాషబెంగాలీ

దహన్, 1997లో విడుదలైన బెంగాలీ సినిమా.[1][2] జీ పీ ఫిల్మ్స్ ప్రై. లిమిటెడ్ బ్యానరులో కల్పనా అగర్వాల్, విజయ్ అగర్వాల్ నిర్మాణంలో ఋతుపర్ణ ఘోష్[3] దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రీతూపర్ణ సేన్ గుప్త, ఇంద్రాణి హల్డర్, ప్రదీప్ ముఖర్జీ, శకుంతల బారువా, శిబోప్రసాద్ ముఖర్జీ తదితరులు నటించారు.[4][5][6] సుచిత్ర భట్టాచార్య రాసిన దహన్ అనే కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది.

నటవర్గం

[మార్చు]
  • రీతూపర్ణ సేన్ గుప్త (రోమితా చౌదరి)
  • ఇంద్రాణి హల్డర్ (స్రోబోన సర్కార్, జినుక్)
  • ప్రదీప్ ముఖర్జీ (జినుక్ తండ్రి)
  • శకుంతల బారువా (జినుక్ తల్లి)
  • శిబోప్రసాద్ ముఖర్జీ (జినుక్ సోదరుడు)
  • అభిషేక్ ఛటర్జీ (పోలాష్ చౌదరి)
  • సుచిత్ర మిత్ర (జినుక్'ప్రాస్ తమ్మి)
  • సుభేందు ఛటర్జీ (రోమిత తండ్రి)
  • మమతా శంకర్ (రోమితా కోడలు)
  • సంజీవ్ దాస్‌గుప్తా (జినుక్‌కు కాబోయే భర్త)
  • దివ్యా భట్టాచార్య (రోమిత మామ)
  • చాందిని
  • గోపా ఘోష్
  • హరంజాది
  • నిర్మల్ కుమార్
  • రబీరంజన్ మైత్రా
  • మమతా శంకర్

అవార్డులు

[మార్చు]
45వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు

మూలాలు

[మార్చు]
  1. "The Impossible Collective: A Review of Rituparno Ghosh's Dahan (1997) • In Plainspeak". In Plainspeak (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-06-01. Retrieved 2021-08-07.
  2. "Dahan (1998) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow". in.bookmyshow.com. Retrieved 2021-08-07.
  3. "Dahan (1997) - Review, Star Cast, News, Photos". Cinestaan. Archived from the original on 2020-12-01. Retrieved 2021-08-07. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. "Dahan (1998)". Indiancine.ma. Retrieved 2021-08-07.
  5. "Indian films that sparked the critic in me: Rituparno Ghosh's Dahan is every woman's story-Entertainment News , Firstpost". Firstpost. 2020-10-13. Retrieved 2021-08-07.
  6. "Dahan". www.timesofindia.indiatimes.com. Retrieved 2021-08-07.{{cite web}}: CS1 maint: url-status (link)

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=దహన్&oldid=4218471" నుండి వెలికితీశారు