దాచిగం జాతీయ ఉద్యానవనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దాచిగం జాతీయ ఉద్యానవనం
IUCN category II (national park)
Sarband water body with Dachigam National Park in the background.
ప్రదేశంజమ్మూకాశ్మీర్, భారతదేశం
సమీప నగరంశ్రీనగర్
విస్తీర్ణం141 km2 (54 sq mi)
స్థాపితం1981

దాచిగం జాతీయ ఉద్యానవనం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్ నగరానికి చేరువలో ఉంది.[1]

చరిత్ర[మార్చు]

ఈ ఉద్యానవనం 1910 నుంచి జమ్మూ కాశ్మీర్ మహారాజ సంరక్షణలో, కొన్ని సంవత్సరాలు ప్రభుత్వం ఆధీనంలో నడిచేది. 1981 వ సంవత్సరంలో ఈ ఉద్యనవనాన్ని జాతీయ ఉద్యానవనంగా మార్చారు. ఈ ఉద్యానవనం 142 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది.

మరిన్ని విశేషాలు[మార్చు]

ఈ ఉద్యానవనం పేరు దాచిగం అనగా పది గ్రామాలు. ఇది ఏర్పాటు సమయంలో పది గ్రామాలు ప్రజలు తమ స్థలాలు ఇవ్వడం వల్ల, ఈ ఉద్యానవనం పేరు దాచిగం గా పెట్టారు.

మూలాలు[మార్చు]

  1. "MANAGEMENT PLAN (2011-2016) DACHIGAM NATIONAL PARK" (PDF). jkwildlife.com. Archived from the original (PDF) on 2021-01-22. Retrieved 2019-08-19.